Divorce  

(Search results - 66)
 • marriage

  NATIONAL12, Sep 2019, 10:33 AM IST

  వర్షాలు ఆగిపోవాలని ఆ దంపతులకు విడాకులు

  ప్రస్తుతం భారీ వర్షాలతో మధ్యప్రదేశ్‌ తడిసిముద్దౌతోంది. కానీ కొద్ది నెలల క్రితం అసలు వర్షాలు లేవు. ముఖ్యంగా రాజధాని భోపాల్‌లో తీవ్ర నీటి ఎద్దడి. తాగడానికి కూడా నీరు దొరకని స్థితి. దాంతో భోపాల్‌ పట్టణ ప్రజలు వరుణుడి అనుగ్రహం కోసం కప్పలకు పెళ్లి చేశారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో సాధారణం కంటే 26 శాతం ఎక్కువ వర్షపాతం నమోదయ్యింది. ఈ కుండపోత వర్షాలతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 • NATIONAL2, Sep 2019, 1:02 PM IST

  భార్యకు వంటచేయడం రాదని విడాకులు.. కోర్టు అక్షింతలు

  ఛండీగఢ్‌కు చెందిన ఓ వ్యక్తికి చాలా ఏళ్ల క్రితమే పెళ్లైంది. అయితే తన భార్యకు వంట రాకపోవడంతో వారి మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. అత్తింటివారి నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో, ఆమె మెట్టినిళ్లు వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదే కారణం చూపించి తనకు విడాకులు కావాలని పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించాడు.

 • indian marriage

  NATIONAL31, Aug 2019, 3:44 PM IST

  ప్రభుత్వ ఉద్యోగ మాయలో భర్త.. పట్టించుకోవడం లేదని భార్య..

  ఉద్యోగమే లక్ష్యంగా చదువును కొనసాగిస్తున్నాడు. అయితే చదువే యువకుడికి శాపం అయింది. కట్టుకున్న భార్య విడిచి వెళ్లిపోతానని చెబుతోంది. ఇందులో భాగంగానే పరీక్షల కోసం ఎప్పుడు పుస్తకాలతోనే కుస్తిపడుతూ, ఇంట్లో ఉన్న భార్యను పట్టించుకోవడం లేదని యువకుడి భార్య ఆవేదన వ్యక్తం చేసింది. చదువులో పడి బిజీగా మారాడని విడాకులకు అప్లై చేసింది.

 • divorce

  NATIONAL20, Aug 2019, 1:56 PM IST

  భార్యతో విడాకులు కోరిన భర్త.... కారణం వింటే షాకౌతారు

  ఆహారంలో భాగంగా నా భార్య ప్రతిరోజు కేవలం లడ్డూలు మాత్రమే పెడుతుంది. విడాకులు ఇప్పించండి అంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌ మీరట్‌లో చోటు చేసుకుంది.

 • diya mirza

  ENTERTAINMENT3, Aug 2019, 3:15 PM IST

  విడాకులపై పుకార్లు.. ఫైర్ అయిన హీరోయిన్!

  తాజాగా బాలీవుడ్ నటి దియా మీర్జా తన భర్త సాహిల్ కి విడాకులు ఇవ్వబోతున్నట్లు, కొన్ని వ్యక్తిగత కారణాల వలన ఇద్దరూ విడిపోతున్నట్లు తెలిపింది. 

 • diya mirza

  ENTERTAINMENT1, Aug 2019, 2:38 PM IST

  భర్తతో విడిపోయిన మరో హీరోయిన్!

  సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, బ్రేకప్ లు చాలా కామన్ గా జరుగుతుంటాయి.

 • bezos

  business3, Jul 2019, 10:48 AM IST

  కాస్టీ డైవర్స్ సెటిల్మెంట్.. రూ.2.62 లక్షల కోట్లపై చిలుకే

  అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తన భార్య మెకెంజీ బెజోస్‌కు విడాకుల భరణం రూ.2.62 లక్షల కోట్ల పై మాటే. ఇది ప్రపంచంలోనే భారీ విడాకుల పరిష్కార కేసుగా రికార్డుగా నిలువనున్నది.

 • divorce

  NATIONAL24, Jun 2019, 3:51 PM IST

  బీరు తాగనివ్వలేదని.. విడాకులు కోరిన భార్య

  భార్య, భర్తల మధ్య చిన్నిచిన్ని అలకలు, పట్టింపులు సర్వసాధారణం. అలా అని చిన్న చిన్న కారణాలతో ఎవరైనా విడిపోతారా? భర్త బీరు తాగనివ్వడం లేదని ఓ వివాహిత విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించింది.

 • court

  NATIONAL23, Jun 2019, 4:19 PM IST

  భార్యతో విడిపోవాలని కేసు: బిడ్డను కనేందుకు కోర్టుకెక్కిన భార్య

  విడాకులు కావాలని కోరిన భర్తతోనే  తనకు రెండో బిడ్డను కనేందుకు అనుమతి ఇవ్వాలని  ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. ఈ  నెల 24వ తేదీన మ్యారేజీ కౌన్సిలర్‌తో సమావేశం కావాలని దంపతులకు కోర్టు సూచించింది.

 • chinmayi

  ENTERTAINMENT17, Jun 2019, 4:35 PM IST

  చిన్మయి చెప్పింది నిజమే.. నేనే అసభ్యంగా ప్రవర్తించా.. సింగర్ రఘు దీక్షిత్ కామెంట్స్!

  కన్నడ సింగర్ రఘు దీక్షిత్ తన భార్య, డాన్సర్ మయూరి విడాకులు తీసుకోబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

 • raghu

  ENTERTAINMENT15, Jun 2019, 10:13 AM IST

  మీటూ ఎఫెక్ట్.. ప్రముఖ సింగర్ విడాకుల నిర్ణయం!

  కన్నడ గాయకుడు రఘు దీక్షిత్, డాన్సర్ మయూరి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

 • childbirth

  NATIONAL3, Jun 2019, 4:17 PM IST

  విడాకులు తీసుకొన్న 10 మాసాలకు బిడ్డకు జన్మ: మళ్లీ పెళ్లి చేసుకొన్న జంట

  భర్తతో విడాకులు తీసుకొన్న 10 మాసాలకు వివాహితకు కొడుకు పుట్టాడు. విడిపోయిన జంటను పుట్టిన శిశువు కలిపాడు. విడాకులు తీసుకొన్న జంట మరోసారి వివాహం చేసుకొన్నారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో చోటు చేసుకొంది.

 • divorce

  INTERNATIONAL17, May 2019, 4:21 PM IST

  పబ్ జీ ఆడనివ్వడం లేదని.. భర్తకు మహిళ విడాకులు

  భర్త చిత్ర హింసలు పెడుతున్నాడనో, మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడో... వరకట్నం కోసం వేధిస్తున్నాడనో.. ఇలా చాలా రకాల కారణాలతో భర్తలకు విడాకులు ఇచ్చిన భార్యలు ఉన్నారు.

 • arunoday

  ENTERTAINMENT11, May 2019, 4:17 PM IST

  విడాకులు తీసుకుంటున్న మరో హీరో!

  సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు కామనే.. అయితే కొందరు ప్రేమించిన వారితో జీవించలేక విడాకులు తీసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. 

 • vishnu vishal

  ENTERTAINMENT7, May 2019, 1:40 PM IST

  భార్యతో హీరో విడాకులు.. సినిమాలే కారణమా..?

  తమిళ యంగ్ హీరో విష్ణు విశాల్ 2011లో నటుడు, నిర్మాత కె.నటరాజ్ కుమార్తె రజినీని వివాహం చేసుకున్నారు.