Husband  

(Search results - 523)
 • Video Icon

  NATIONAL15, Oct 2019, 5:04 PM IST

  నిర్మలా సీతారామన్ కు భర్త చిక్కులు (వీడియో)

  ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో నిన్న ప్రచురితమైన ఒక వ్యాసం ప్రకంపనలు పుట్టిస్తోంది. ఆర్థికంగా దేశం గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోందని, ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా కనీసం ఆర్ధిక పరిస్థితి బాగాలేదని ఒప్పుకోవడానికి కూడా సిద్ధంగా లేదనేది ఈ వ్యాసం సారాంశం. ఇలా దేశ ఆర్ధిక పరిస్థితిని గురించి ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ అందుకున్న అమర్త్య సేన్ నుండి మొదలు ఎందరో ఆర్థికవేత్తలు మాట్లాడుతూనే ఉన్నారు, మనం రోజు చూస్తూనే ఉన్నాం. మరి కేవలం ఈ వ్యాసమే ఎందుకింత హైలైట్ అయ్యింది?

 • suicide
  Video Icon

  Andhra Pradesh12, Oct 2019, 1:35 PM IST

  భర్త కోసం భార్య ఆత్మహత్యాయత్నం (వీడియో)

  అక్రమకేసులో తన భర్తను అరెస్ట్ చేశారని ఓ భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని శివన్ననగర్ లో ఈ ఘటన జరిగింది. మహబూబ్ భాష , బోయ లక్ష్మీ దంపతులు స్థానికంగా నివాసం ఉంటున్నారు. గతంలో కొన్ని దొంగతనాలు చేసిన మహబూబ్ భాషా ఇప్పుడవి మానేసి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే 2011 లో జరిగిన ఓ దొంగతనం కేసులో మహబూబ్ భాషా ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కావడంతో  కర్నూలు ccs పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

 • murder

  Telangana12, Oct 2019, 11:27 AM IST

  భర్త కంట్లో కారం చల్లి.. కత్తితో నరికి హత్య...

  భార్య భద్రమ్మ.. కంట్లో కారం చల్లి.. అనంతరం పదునైన కత్తితో మెడమీద నరికి హత్య చేసింది. నుదురు, కాళ్లు, చేతులపై కూడా తీవ్రంగా గాయాలు చేసింది. దీంతో అతను తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. తన భర్త మద్యానికి బానిసగా మారి రోజూ ఇంటికి తాగి వచ్చేవాడని.. ఆ మైకంలో తనని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేశాడని... ఆ బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె చెప్పారు

 • murder

  Karimanagar11, Oct 2019, 4:50 PM IST

  దారుణం... భర్తను అతి కిరాతకంగా హతమార్చిన భార్య

  గోదావరిఖనిలో ఓ వివాహిత దారుణానికి పాల్పడింది. ఈ ఘటన పట్టణ ప్రజలను ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది.  

 • MP sex scandle

  NATIONAL11, Oct 2019, 2:52 PM IST

  రివెంజింగ్ రోమాన్స్ : భార్య నాలుకపై ముద్దుపెడుతూ..కోసేసిన భర్త

  నిద్రిస్తున్న ఆమెతో ఏకాంతంగా గడుపుతున్నట్లు నటించాడు. తనకు నాలుకపై ముద్దు పెట్టుకోవాలని తెలిపాడు. భర్త కోరికను కాదనలేకపోయిన ఆమె నాలుకను బయటకు చాపింది. అంతే రెప్పపాటులో పదునైన కత్తితో ఆమె నాలుకను కోసేశాడు. అంతేకాకుండా భార్యను గదిలో పెట్టి తాళం వేసి బయటకు వెళ్లిపోయాడు

 • महिला को अकेली देखकर शमशीर ने उससे दोस्ती कर ली।

  Districts11, Oct 2019, 12:09 PM IST

  వివాహేతర సంబంధం... భర్తను పుట్టింటికి పిలిచి మరీ..

  కొన్ని సంవత్సరాలపాటు వీరు ఆనందంగానే ఉన్నారు. తర్వాత చిన్న చిన్న మనస్పర్థలు రావడం మొదలయ్యాయి. ఈ క్రమంలో ఐదు సంవత్సరాల క్రితం రాములమ్మ భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లింది.
   

 • Friend killed anather friend at Nadia

  NATIONAL10, Oct 2019, 8:41 AM IST

  స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం... అడ్డుగా ఉన్నాడని..

  స్నేహితుడు కావడంతో మునియప్ప తరచూ రమేష్ ఇంటికి వస్తూ ఉండేవాడు. ఆ క్రమంలో రమేష్ భార్య కళావతితో అతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.

 • ts rtc employees

  Telangana10, Oct 2019, 7:17 AM IST

  ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్: భార్య ఉద్యోగం పోతోందని భర్త మృతి

  ఆర్టీసీ సమ్మె కారణంగా తన భార్య ఉద్యోగం పోతోందనే భయంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది. 

 • Man shaves wife s head

  INTERNATIONAL9, Oct 2019, 9:16 AM IST

  భోజనంలో వెంట్రుక వచ్చిందని... భర్త ఏం చేశాడంటే...

  ఈ విషయం బయటకు పొక్కడంతో మానహ హక్కుల సంఘాల నేతలకు కూడా తెలిసిపోయింది. దీంతో వాళ్లు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. భార్యను తీవ్రంగా వేధించిన కేసు కింద అతనిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అతని నేరం కోర్టులో  నిరూపితమైతే దాదాపు 14 సంవత్సరాలపాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది.

 • Friend killed anather friend at Nadia

  Hyderabad9, Oct 2019, 7:34 AM IST

  భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య: ఎందుకంటే

  నల్లగొండ జిల్లా పగుళ్లతండాకు చెందిన సరోజ అనే మహిళ భర్త ప్రసాద్ ను గొంతు నులిమి చంపేసింది. నిత్యం తాగి వస్తూ అనుమానంతో తనను వేధిస్తున్న భర్తను ఆమె హత్య చేసింది. బంధువులు నిలదీయడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది.

 • Andhra Pradesh8, Oct 2019, 10:20 PM IST

  పరారీ యత్నంలో పోలీసులపైకి కారు: భూమా అఖిలప్రియ భర్తపై కేసు

  ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ రామ్ పై హైదరాబాదులోని గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. ఆళ్లగడ్డ ఎస్సై ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.

 • NRI7, Oct 2019, 9:21 AM IST

  అమెరికాలో తెలుగు మహిళ అనుమానాస్పద మృతి

  అత్త, భర్త పెడుతున్న వేధింపులు తట్టుకోలేకనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని వనిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావాలంటూ వేడుకుంటున్నారు. 

 • black mailing

  Hyderabad6, Oct 2019, 10:01 AM IST

  కాల్ గర్ల్ పేరుతో భార్య ఫొటో పోస్టు: భర్త అరెస్టు

  భార్యను అల్లరిపాలు చేయాాలనే ఉద్దేశంతో సన్నీ అనే వ్యక్తి హైదరాబాదులో నీచానికి ఒడిగట్టాడు. భార్య ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసి, కాల్ గర్ల్ అంటూ కామెంట్ పెట్టాడు. దాంతో అతను చిక్కుల్లో పడ్డాడు.

 • man gets beaten up by wife over extra marital affair

  Districts6, Oct 2019, 10:00 AM IST

  జనగామలో దారుణం: భర్తను చితక్కొట్టి... భార్య కిడ్నాప్

  జనగామ జిల్లాలో దారుణం జరిగింది. భర్తపై దాడి చేసిన దుండగులు అతని భార్యను కిడ్నాప్ చేశారు

 • sex general

  Relations5, Oct 2019, 1:06 PM IST

  భార్యతో ప్రియుడి రాసలీలు... భర్తకు రూ.5కోట్ల బంపర్ ఆఫర్

  సడెన్ గా తనకు కెవిన్ నచ్చడం లేదంటూ కోర్టుకి ఎక్కింది. కెవిన్ భార్య అతడి నుంచి విడాకులు తీసుకుంది. ఎప్పుడూ పనిలో మునిగిపోయే కెవిన్..తనను సరిగా పట్టించుకోవట్లేదని విడాకుల సందర్భంగా ఆమె పేర్కొంది. దీంతో కెవిన్ షాకయ్యాడు. అయితే... భార్య ఇష్టాన్ని గౌరవించి ఆమెకు విడాకులు ఇచ్చాడు. అయితే... భార్య అలా విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో కారణం తెలుసుకోవాలని భావించాడు.