Madhyapradesh  

(Search results - 36)
 • deadbody

  Telangana18, Oct 2019, 3:58 PM IST

  ప్రేమ పెళ్లి: నెలరోజులకే భార్యను భవనం పై నుండి తోసి చంపాడు

  ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. పెళ్లి చేసుకొన్న భార్యను నెల రోజుల తర్వాత నిర్మాణంలో ఉన్న భవనం నుండి కిందకు తోసేశాడు. తీవ్ర గాయాలతో ఆమె గురువారం నాడు రాత్రి మృత్యువాత పడింది.ఈ ఘటన హైద్రాబాద్ వనస్థలిపురంలో చోటు చేసుకొంది.

 • accident hockey players

  NATIONAL14, Oct 2019, 10:13 AM IST

  రోడ్డు ప్రమాదం... నలుగురు జాతీయస్థాయి హాకీ ప్లేయర్స్ మృతి

  నలుగురు జాతీయ స్థాయి హాకీ ఆటగాళ్లు అక్కడికక్కడే మృతి చెందగా... పలువురు గాయాలపాలయ్యారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు  చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
   

 • NATIONAL25, Sep 2019, 11:32 AM IST

  మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన మిగ్-21 జెట్ విమానం: పైలెట్లు సురక్షితం

   మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ సమీపంలో బుధవారం నాడు ఉదయం మిగ్-21 విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు సురక్షితంగా బయటపడ్డారు.

 • buffalo bribe

  NATIONAL12, Sep 2019, 11:54 AM IST

  లంచం డిమాండ్ చేసిన తహాశీల్థార్: గేదెతో దిమ్మతిరిగేలా బుద్ది చెప్పిన బాధితుడు

  ఎంత బతిమిలాడినా తహాశీల్థార్ కనికరించకపోవడంతో విసిగిపోయిన బాధితుడు తన పాడిగేదెను తీసుకువచ్చాడు. అంత సొమ్ము ఇచ్చుకోలనని తన గేదెను తీసుకోవాలని సిద్ధార్థ్ కారుకు కట్టేశాడు. తహాశీల్దార్ కారుకు గేదెను కట్టడంతో అనుమానం వచ్చిన స్థానికులు ప్రజలు, అధికారులు ఆరా తీయగా అసలు విషయం బాధితుడు చెప్పాడు. 

 • police

  NATIONAL13, Aug 2019, 11:48 AM IST

  అనాగరికం: విచారణ పేరుతో చావబాది, మూత్రం తాగించిన పోలీసులు

  మధ్యప్రదేశ్ రాష్రం అలీరాజ్‌పూర్ జిల్లాలోని నన్‌పూర్‌కు చెందిన ఐదుగురు గిరిజన యువకులను ఓ నేరం కింద పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. విచారణ పేరిట ఖాకీలు లాఠీ ఝుళిపించి.. చితకబాదారు. దీంతో తీవ్ర గాయాలపాలైన యువకులు తాగడానికి మంచి నీళ్లు ఇవ్వాలని పోలీస్ సిబ్బందిని ప్రాధేయపడ్డారు. అయినప్పటికీ కనినకరించని ఖాకీలు వారి చేత మూత్రం తాగించి అనాగరికంగా ప్రవర్తించారు

 • kamalnath

  NATIONAL24, Jul 2019, 8:28 PM IST

  ఇక బీజేపీ టార్గెట్ మధ్యప్రదేశ్: దమ్ముంటే అవిశ్వాసం పెట్టాలంటూ సీఎం సవాల్

  మధ్యప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక మాదిరిగానే సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ మధ్యప్రదేశ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మధ్య ప్రదేశ్ సంకీర్ణ ప్రభుత్వంలో కూడా బేదాభిప్రాయాలు నెలకొన్న నేపథ్యంలో వాటిని క్యాష్ చేసుకుని అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోందని తెలుస్తోంది. 

 • In Bhopal seat fight between pragya and digvijay singh abashed in Dharma

  NATIONAL21, May 2019, 6:09 PM IST

  రివేంజ్ పాలిటిక్స్: ప్రజ్ఞాసింగ్ కేసు రీ ఓపెన్ చేయనున్న ప్రభుత్వం

  భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సాధ్వి ప్రఙ్ఞాసింగ్‌ ఠాకూర్‌ వరుస వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఈసీ చర్యలు తీసుకున్న ఆమెను వివాదాలు మాత్రం విడవకుండా వెంటాడుతూనే ఉన్నాయి. ఆఖరికి సొంతపార్టీ నేతల నుంచి చీవాట్లు కూడా పడాల్సిన పరిస్థితి. 

 • who have 5 and 10 seats are try to become PM

  NATIONAL17, May 2019, 4:04 PM IST

  300 సీట్లతో మళ్లీ ప్రధానిని అవుతా : మోదీ ధీమా

  కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ దేశప్రజలంతా దేశ ప్రధానిగా మరోసారి తనను ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారని స్పష్టం చేశారు. దశాబ్దాల అనంతరం వరుసగా రెండోసారి స్పష్టమైన మెజారిటీతో కూడిన ప్రభుత్వం ఏర్పడుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 

 • Digvijay Singh Sadhvi Pragya
  Video Icon

  Election videos3, May 2019, 6:28 PM IST

  మధ్యప్రదేశ్: డిగ్గీ వర్సెస్ ప్రగ్యా (వీడియో)

  మధ్యప్రదేశ్: డిగ్గీ వర్సెస్ ప్రగ్యా (వీడియో)

 • child rape attempt

  NATIONAL4, Mar 2019, 9:54 AM IST

  పదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య

  మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. పదేళ్ల బాలికపై అత్యాచారం చేసి అనంతరం ఆమెను దారుణంగా హత్య చేశాడో కామాంధుడు. వివరాల్లోకి వెళితే... కట్ని జిల్లాకు చెందిన ఓ బాలిక గత బుధవారం తన సమీప బంధువు వెంట వెళ్లింది.

 • bribe

  NATIONAL24, Feb 2019, 12:31 PM IST

  లంచం అడిగిన తహశీల్దార్... బర్రెను జీపుకి కట్టేసిన రైతు

  ప్రభుత్వం ఎంతటి కఠిన చట్టాలు తెచ్చినా.. స్వచ్ఛంద సంస్థలు ఎన్ని అవగాహనా సదస్సులు నిర్వహించినా దేశంలో లంచం అనే మహమ్మారి మాత్రం విజృంభిస్తూనే ఉంది.

 • doctor

  NATIONAL6, Feb 2019, 1:53 PM IST

  డ్రైవర్ భార్యతో వివాహేతర సంబంధం: డ్రైవర్‌ను చంపి 100 ముక్కలుగా కోసిన డాక్టర్

  మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. తన వద్ద పనిచేసే డ్రైవర్‌ను అత్యంత దారుణంగా చంపి, అనంతరం అతని మృతదేహాన్ని 100 ముక్కలుగా కోశాడు ఓ వైద్యుడు . వివరాల్లోకి వెళితే.. హోసంగాబాద్ పట్టణంలోని ఆనంద్‌ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న డాక్టర్ సునీల్ మంత్రి వద్ద వీరేంద్ర డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

 • hang

  NATIONAL5, Feb 2019, 9:24 AM IST

  చిన్నారిపై అత్యాచారం...టీచర్‌కు ఉరిశిక్ష, మార్చి 2న అమలు

  తన  వద్ద చదువుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఉపాధ్యాయుడికి మధ్యప్రదేశ్ హైకోర్టు ఉరిశిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే..గతేడాది జూన్ 30న నాలుగేళ్ల చిన్నారిని మహేంద్ర సింగ్ గోండ్ం అనే ఉపాధ్యాయుడు అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి... ఆమెపై అత్యాచారం చేశాడు.  

 • bore

  NATIONAL27, Jan 2019, 11:28 AM IST

  బోరుబావిలో పడిన చిన్నారి.. 70 అడుగుల లోతులో పసిప్రాణం

  ఎన్ని సంఘటనలు జరుగుతున్నా.. ఎంతమంది చిన్నారులు బలవుతున్నా ఇప్పటికీ జనంలో బోరుబావుల విషయంలో మార్పు రావడం లేదు. మధ్యప్రదేశ్‌లో ఓ చిన్నారి బోరుబావిలో పడిపోయింది. 

 • tiger

  NATIONAL21, Jan 2019, 3:12 PM IST

  ఆడపులిని చంపి తినేసిన మగపులి

  పులులు, సింహాలు.. వాటికి ఆకలేస్తే ఇతర జంతువులను వేటాడి తింటాయి అన్న విషయం మన అందరికీ తెలిసిందే.. కానీ.. వాటిలో వాటిని చంపి తినడం విని ఉండరు. కానీ.. అదే జరిగింది.