Asianet News TeluguAsianet News Telugu

మా అమ్మని విసిగించకండి.. చిన్మయి ట్వీట్!

ప్రముఖ గాయని చిన్మయి మీటూ ఉద్యమం కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే. చిన్మయి తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టడంతో పాటు అటువంటి పరిస్థితులు ఎదుర్కొన్న మహిళలు బయటకి రావాలని పిలుపునిచ్చారు. దీంతో ఆమె సహాయం తీసుకుంటూ కొందరు మహిళలు లైంగిక వేధింపుల విషయాలను బయటపెట్టారు. 

singer chinmayi request to chennai media
Author
Hyderabad, First Published Nov 3, 2018, 3:38 PM IST

ప్రముఖ గాయని చిన్మయి మీటూ ఉద్యమం కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే. చిన్మయి తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టడంతో పాటు అటువంటి పరిస్థితులు ఎదుర్కొన్న మహిళలు బయటకి రావాలని పిలుపునిచ్చారు.

దీంతో ఆమె సహాయం తీసుకుంటూ కొందరు మహిళలు లైంగిక వేధింపుల విషయాలను బయటపెట్టారు. దీంతో చిన్మయి ఇంటర్వ్యూ తీసుకోవడానికి కొన్ని మీడియా చానెళ్లు ప్రయత్నిస్తున్నాయి. కానీ ఆమె మాత్రం మీడియా నుండి వచ్చే ఫోన్ లకి స్పందించడంలేదు. 

ఆమె స్పందించడం లేదని మీడియా వర్గాలు చిన్మయి తల్లికి ఫోన్లు చేసి ఆమెని విసిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన చిన్మయి.. చెన్నై మీడియా వర్గాలను తన తల్లికి ఫోన్లు చేసివిసిగించొద్దని కోరింది.

''చెన్నైకి చెందిన మీడియా వర్గాలకు విన్నపం. మాటిమాటికి మా అమ్మకి ఫోన్లు చేసి ఆమెని ఇబ్బందిపెట్టకండి. ఫోన్లు చేయడం ఇకనైనా మానండి. అమ్మ వయసు 69.. మీ కారణంగా ఆమె ఒత్తిడికి గురవుతున్నారు. దయచేసి మా అమ్మకి ఫోన్ చేయకండి'' అంటూ రాసుకొచ్చింది.  

ఇవి కూడా చదవండి..

నాతో శారీరక సంబంధం పెట్టుకొని.. రోబో 2 నటిపై ఆరోపణలు!

స్టార్ హీరోపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

హీరో అర్జున్ పై కేసులో శ్రుతి రహస్యం బట్టబయలు!

అర్జున్ పై పోలీస్ కేసు,చిన్మయికి ప్రేరణ ఇస్తుందా

మీటూ సెగ: టాలీవుడ్ సీనియర్ హీరో పేరు బయటకు రానుందా?

సూపర్ స్టార్లంతా ఏమైపోయారు..? హీరోయిన్ ఫైర్!

సంజన క్షమాపణలు చెప్పాలి.. లేదంటే: దర్శకుడి ఫైర్!

నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. బాంబ్ పేల్చిన శ్రుతి! 

#మీటూ.. ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు: అమలాపాల్

దుస్తులు తొలగించి, ఛాతీపై క్రీమ్ రాశాడు.. నటి కామెంట్స్!

నాపై అత్యాచారయత్నం జరిగింది.. స్టార్ హీరోయిన్ తల్లి!

పక్కలోకెళ్లినప్పుడు 'మీటూ' ఏమైంది..? హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

చాలా సార్లు అర్జున్ నన్ను రక్షించాడు.. సీనియర్ నటి ఖుష్బూ!

రెహ్మాన్ పేరు వాడుకొని సింగర్స్ ని ట్రాప్ చేశారు.. రెహ్మాన్ సోదరి!

లైంగిక ఆరోపణల్లో వారి పేర్లు విని షాక్ అయ్యా.. ఏఆర్ రెహ్మాన్!

ఆ డైరెక్టర్ ని చెప్పుతో కొట్టా.. పవన్ ఐటెం గర్ల్!

సూపర్ స్టార్లే వేధిస్తారు.. హీరోయిన్ కామెంట్స్!

తండ్రిపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ పై కూతురు ఫైర్!

అసలు అర్జున్ ఆ సీనే వద్దన్నారు.. దర్శకుడి కామెంట్స్!

నా మర్మ భాగాలను చిత్రీకరించారు.. నటి ఆవేదన!

లాజిక్కే..కానీ ఈలోగా ఇమేజ్ కు డ్యామేజే కదా..!

గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు

Follow Us:
Download App:
  • android
  • ios