నటి సంజన తను కెరీర్ ఆరంభంలో  బాలీవుడ్ లో వచ్చిన మర్డర్ మూవీ రీమేక్ 'గండ హెండతి' అనే సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో దర్శకనిర్మాతలు తనతో తప్పుగా ప్రవర్తించారని, తన మర్మభాగాలు చిత్రీకరించారని సంజన ఆరోపణలు చేసింది.

అయితే వీటిపై స్పందించిన ఆ సినిమా దర్శకుడు రవిశ్రీవత్స ఆమె మాటలను ఖండించాడు. తనపై ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు  చేస్తోన్న  సంజన క్షమాపణ చెప్పాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ''గండ హెండతి  సినిమా శోటింగ్ సమయంలో మొదట ఒక ముద్దు అంటూ ఆపై 10, 30 ఇలా చాలా ముద్దులు పెట్టించారంటూ సంజనా ఆరోపణలు చేసింది.

నేను ముద్దులు పెట్టేందుకు సినిమా తీయలేదు. ఈ సినిమాలో చాలా మంది సీనియర్ నటీమణులు, సీనియర్ జర్నలిస్ట్ రవి బెలగెరే ఉన్నారు. అంతమంది షూటింగ్ లో ఉండగా నేను ఎలా ముద్దు పెట్టగలను. ఒకటికి రెండు సార్లు సినిమా గురించి వివరించి చెప్పిన తరువాత ఆమెను తీసుకున్నాం. హిందీ మర్డర్ రీమేక్ అని ఆ సినిమా సీడీ కూడా ఆమెకిచ్చి చూడమని చెప్పాను. 

ఆమె సరిగ్గా నటించని కారణంగా ఎక్కువ టేక్ లు తీసుకోవాల్సి వచ్చింది. ఇందులో తప్పు లేదని అప్పట్లో సంజన స్వయంగా తెలిపింది. ఇప్పుడు కావాలని పబ్లిసిటీ కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తుంది. రేపటిలోగా ఆమె నాకు క్షమాపణలు చెప్పకపోతే ఆమెపై లీగల్ గా ప్రొసీడ్ అవుతా'' అంటూ చెప్పుకొచ్చింది. 

ఇవి కూడా చదవండి..

నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. బాంబ్ పేల్చిన శ్రుతి! 

#మీటూ.. ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు: అమలాపాల్

దుస్తులు తొలగించి, ఛాతీపై క్రీమ్ రాశాడు.. నటి కామెంట్స్!

నాపై అత్యాచారయత్నం జరిగింది.. స్టార్ హీరోయిన్ తల్లి!

పక్కలోకెళ్లినప్పుడు 'మీటూ' ఏమైంది..? హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

చాలా సార్లు అర్జున్ నన్ను రక్షించాడు.. సీనియర్ నటి ఖుష్బూ!

రెహ్మాన్ పేరు వాడుకొని సింగర్స్ ని ట్రాప్ చేశారు.. రెహ్మాన్ సోదరి!

లైంగిక ఆరోపణల్లో వారి పేర్లు విని షాక్ అయ్యా.. ఏఆర్ రెహ్మాన్!

ఆ డైరెక్టర్ ని చెప్పుతో కొట్టా.. పవన్ ఐటెం గర్ల్!

సూపర్ స్టార్లే వేధిస్తారు.. హీరోయిన్ కామెంట్స్!

తండ్రిపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ పై కూతురు ఫైర్!

అసలు అర్జున్ ఆ సీనే వద్దన్నారు.. దర్శకుడి కామెంట్స్!

నా మర్మ భాగాలను చిత్రీకరించారు.. నటి ఆవేదన!

లాజిక్కే..కానీ ఈలోగా ఇమేజ్ కు డ్యామేజే కదా..!

గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు