ప్రస్తుతం సినీ పరిశ్రమలో మీటూ ఉద్యమం ప్రకంపనలు రేపుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నటి శ్రుతి హరిహరన్ సీనియర్ హీరో అర్జున్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని షాకింగ్ కామెంట్స్ చేసింది. 

తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిన ఓ సినిమా షూటింగ్ సమయంలో రిహార్సల్స్ చేస్తున్నప్పుడు కావాలని అర్జున్ తనను బలవంతంగా కౌగిలించుకున్నాడని ఆ తరువాత తప్పుగా ప్రవర్తించాడని ఆమె అంది.

ఈ మాటలను అర్జున్ ఖండించారు. ఆమె ఇటువంటి ఆరోపణలు చేయడం వెనుక ఎవరి హస్తమైనా ఉండి ఉంటుందని అర్జున్ అన్నారు. తాజాగా శ్రుతి చేసిన ఆరోపణలపై ఆ సినిమా దర్శకుడు అరుణ్ వైద్యనాథన్ స్పందించాడు. ''ఆ సీన్ చాలా రొమాంటిక్ గా ఉంటుంది. దాని గురించి నేను అర్జున్ కి వివరించినప్పుడు ఆయన వద్దన్నారు.

నాకు టీనేజ్ వయసు కూతురుంది. ఈ వయసులో అలాంటి సీన్లు చేస్తే బాగోదని అర్జున్ నాకు చెబితే.. నేను ఆయనకి సర్ది చెప్పి ఆ సీన్ ని పూర్తి చేశాను. అలాంటిది ఇప్పుడు శ్రుతి ఆరోపణలు వింటుంటే షాకింగ్ గా ఉంది. అర్జున్ ఓ జెంటిల్మెన్. నాకు అర్జున్, శ్రుతి ఇద్దరూ స్నేహితులే'' అంటూ చెప్పుకొచ్చారు. 

ఇవి కూడా చదవండి.. 

నా మర్మ భాగాలను చిత్రీకరించారు.. నటి ఆవేదన!

లాజిక్కే..కానీ ఈలోగా ఇమేజ్ కు డ్యామేజే కదా..!

గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు!