ప్రముఖ నిర్మాత మహేష్ భట్ భార్య, స్టార్ హీరోయిన్ అలియా భట్ తల్లి నటి సోనీ రజ్దాన్ గతంలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి వెల్లడించింది. ఇప్పటికే తనుశ్రీదత్తా, సోనా మహాపాత్ర, వింటా నందా, సంధ్య మృదుల్ వంటి సెలబ్రిటీలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి తెలుపగా.. తాజాగా అలియా తల్లి సోనీ రజ్దాన్ కూడా తనపై జరిగిన లైంగిక దాడికి సంబంధించిన విషయాలను వెల్లడించింది. 

''ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు నాకు లైంగిక వేధింపులు ఎదురుకాలేదని అద్రుష్టంగా భావించా.. కానీ చిత్రీకరణ సమయంలో ఓ వ్యక్తి నాపై అత్యాచార ప్రయత్నం జరపడంతో నేను భయబ్రాంతులకి గురయ్యాను. అద్రుష్టం బాగుండడంతో ఆ వ్యక్తి నుండి తప్పించుకున్నాను.

ఇప్పుడు ఆయన పేరు బయటపెట్టి ఆయన కుటుంబాన్ని బాధ పెట్టాలని అనుకోవడం లేదు. అతడితో మాట్లాడడం మానేశాను. లైంగిక వేధింపుల గురించి మహిళలు బయటకి చెప్పడం గొప్ప విషయం. అందరూ చెప్పుకోలేరు. వారిని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించి ఇబ్బంది పెట్టకూడదు'' అంటూ చెప్పుకొచ్చింది.

నటుడు అలోక్ నాథ్ పై వచ్చిన లైంగిక ఆరోపణల గురించి మాట్లాడుతూ.. అతడు అలాంటివాడేనని, అతడి ప్రవర్తన అమర్యాదగా ఉంటుందని ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుందని అన్నారు. 

ఇవి కూడా చదవండి.. 

పక్కలోకెళ్లినప్పుడు 'మీటూ' ఏమైంది..? హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

చాలా సార్లు అర్జున్ నన్ను రక్షించాడు.. సీనియర్ నటి ఖుష్బూ!

రెహ్మాన్ పేరు వాడుకొని సింగర్స్ ని ట్రాప్ చేశారు.. రెహ్మాన్ సోదరి!

లైంగిక ఆరోపణల్లో వారి పేర్లు విని షాక్ అయ్యా.. ఏఆర్ రెహ్మాన్!

ఆ డైరెక్టర్ ని చెప్పుతో కొట్టా.. పవన్ ఐటెం గర్ల్!

సూపర్ స్టార్లే వేధిస్తారు.. హీరోయిన్ కామెంట్స్!

తండ్రిపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ పై కూతురు ఫైర్!

అసలు అర్జున్ ఆ సీనే వద్దన్నారు.. దర్శకుడి కామెంట్స్!

నా మర్మ భాగాలను చిత్రీకరించారు.. నటి ఆవేదన!

లాజిక్కే..కానీ ఈలోగా ఇమేజ్ కు డ్యామేజే కదా..!

గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు