లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ సాహిత్య రచయిత వైరముత్తు అటువంటి వాడేనంటూ ఏఆర్ రెహ్మాన్ సోదరి రెహానా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వైరముత్తుపై వస్తోన్న ఆరోపణలపై స్పందించిన ఆమె.. అది బహిరంగ రహస్యమేనని అన్నారు.

''గతంలో నేను అనేక సంఘటనల గురించి విన్నాను. అంతేకాదు సింగర్స్ ని ట్రాప్ చేయడానికి వైరముత్తు నా సోదరుడు రెహ్మాన్ పేరు కూడా వాడుకున్నారు. ఈ విషయాలన్నీ రెహ్మాన్ కి తెలియదని'' ఓ ఇంటర్వ్యూలో రెహానా వెల్లడించింది.

అలానే చిన్మయి ఆరోపణల్లో కూడా నిజం ఉండొచ్చని ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ''వైరముత్తుపై లైంగిక ఆరోపణలు విన్న తరువాత నా సోదరుడు రెహ్మాన్ ఇది నిజమేనా..? అని నన్ను అడిగారు. అప్పుడు అతని వల్ల చిత్రపరిశ్రమలో ఇతరులకు ఎదురైన సంఘటనల గురించి చెప్పాను.

వైరముత్తుపై ఆరోపణలు రావడంలో ఆశ్చర్యం లేదు. వైరముత్తుపై చిన్మయి చేసిన ఆరోపణలు నిజమే కావొచ్చు. ఆమె చెప్పిన విషయాలను నేను నమ్ముతున్నాను. మీటూ ఉద్యమానికి నేను మద్దతు ప్రకటిస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చింది. 

ఇవి కూడా చదవండి.. 

లైంగిక ఆరోపణల్లో వారి పేర్లు విని షాక్ అయ్యా.. ఏఆర్ రెహ్మాన్!

ఆ డైరెక్టర్ ని చెప్పుతో కొట్టా.. పవన్ ఐటెం గర్ల్!

సూపర్ స్టార్లే వేధిస్తారు.. హీరోయిన్ కామెంట్స్!

తండ్రిపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ పై కూతురు ఫైర్!

అసలు అర్జున్ ఆ సీనే వద్దన్నారు.. దర్శకుడి కామెంట్స్!

నా మర్మ భాగాలను చిత్రీకరించారు.. నటి ఆవేదన!

లాజిక్కే..కానీ ఈలోగా ఇమేజ్ కు డ్యామేజే కదా..!

గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు