సీనియర్ హీరో అర్జున్ షూటింగ్ సమయంలో తనపై లైంగిక వేధింపులకి పాల్పడినట్లు నటి శ్రుతి హరిహరన్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఖండించిన అర్జున్ ఆమెపై రూ.5 కోట్ల పరువు నష్టం దావా వేశారు.

శ్రుతి కూడా అర్జున్ పై న్యాయపోరాటానికి దిగింది. ఈ క్రమంలో బెంగుళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో అర్జున్ పై కేసు పెట్టింది శ్రుతి. అయితే ఆమె చేసిన ఫిర్యాదు కాపీలో తనకు పెళ్లైనట్లు తన భర్త పేరుని కూడా పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమెకి గతంలోనే పెళ్లైందని తెలుస్తోంది.

అయితే ఈ విషయాన్ని ఆమె రహస్యంగా ఉంచింది. పెళ్లి వార్త బయటకి తెలిస్తే అవకాశాలు రావని ఆమె ఈ విషయాన్ని రహస్యంగా ఉంచినట్లు కన్నడ ఇండస్ట్రీ వర్గాలు వార్తలు ప్రచురిస్తున్నాయి.

ఆమె భర్తగా పేర్కొన్న వ్యక్తి డాన్స్ మాస్టర్ అని, అతడి వద్ద డాన్స్ నేర్చుకోవడానికి వెళ్లిన శ్రుతి అతడిని ప్రేమించి పెళ్లి కూడా చేసుకుందని.. అయితే ఈ విషయాన్ని మాత్రం ఎవరికీ తెలియకుడా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ కేసు కారణంగా శ్రుతి అసలు రహస్యం బట్టబయలైంది!

ఇవి కూడా చదవండి..

అర్జున్ పై పోలీస్ కేసు,చిన్మయికి ప్రేరణ ఇస్తుందా

మీటూ సెగ: టాలీవుడ్ సీనియర్ హీరో పేరు బయటకు రానుందా?

సూపర్ స్టార్లంతా ఏమైపోయారు..? హీరోయిన్ ఫైర్!

సంజన క్షమాపణలు చెప్పాలి.. లేదంటే: దర్శకుడి ఫైర్!

నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. బాంబ్ పేల్చిన శ్రుతి! 

#మీటూ.. ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు: అమలాపాల్

దుస్తులు తొలగించి, ఛాతీపై క్రీమ్ రాశాడు.. నటి కామెంట్స్!

నాపై అత్యాచారయత్నం జరిగింది.. స్టార్ హీరోయిన్ తల్లి!

పక్కలోకెళ్లినప్పుడు 'మీటూ' ఏమైంది..? హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

చాలా సార్లు అర్జున్ నన్ను రక్షించాడు.. సీనియర్ నటి ఖుష్బూ!

రెహ్మాన్ పేరు వాడుకొని సింగర్స్ ని ట్రాప్ చేశారు.. రెహ్మాన్ సోదరి!

లైంగిక ఆరోపణల్లో వారి పేర్లు విని షాక్ అయ్యా.. ఏఆర్ రెహ్మాన్!

ఆ డైరెక్టర్ ని చెప్పుతో కొట్టా.. పవన్ ఐటెం గర్ల్!

సూపర్ స్టార్లే వేధిస్తారు.. హీరోయిన్ కామెంట్స్!

తండ్రిపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ పై కూతురు ఫైర్!

అసలు అర్జున్ ఆ సీనే వద్దన్నారు.. దర్శకుడి కామెంట్స్!

నా మర్మ భాగాలను చిత్రీకరించారు.. నటి ఆవేదన!

లాజిక్కే..కానీ ఈలోగా ఇమేజ్ కు డ్యామేజే కదా..!

గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు