హాలీవుడ్ నుండి భారత్ కి పాకాయి 'మీటూ' ప్రకంపనలు. ఇక్కడ కూడా 'మీటూ' ఉద్యమం రోజురోజుకి ఉధృతమవుతోంది. చాలా మంది నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా వెల్లడించారు. 

తాజాగా 'ఖుషీ' ఫేం ముంతాజ్ కూడా తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి వెల్లడించింది. ''నా కెరీర్ లో కూడా అలాంటి చేదు అనుభవాలు చాలానే ఎదురయ్యాయి. నాతో తప్పుగా ప్రవర్తించినందుకు ఓ దర్శకుడిని చెప్పుతో కొట్టాను. ఈ విషయాన్ని నడిగర్ సంఘం దృష్టికి తీసుకువెళ్లగా.. వారు నా సమస్యని పరిష్కరించారు.

ఈ సంఘటన జరిగిన తరువాత కూడా మరో దర్శకుడు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించాడు. కోపం ఆపుకోలేక నోటికొచ్చినట్లు తిట్టేశాను. అంతే ఇక అప్పటినుండి ఆయన నా జోలికి రాలేదు'' అంటూ చెప్పుకొచ్చింది.

మీటూ ఉద్యమంపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. ''ఒకరు మంచివారో, చెడ్డవారో నిర్ణయించే హక్కు మనకి లేదు.. ఆరోపణలు వచ్చినప్పుడు బాధితులు, బాధ్యులు ఇద్దరి మాటలు వినాలి. అప్పుడే ఫలితం ఉంటుందని'' అన్నారు. పవన్ కళ్యాణ్ నటించిన 'ఖుషీ','అత్తారింటికి దారేది' సినిమాలలో ముంతాజ్ ప్రత్యేక గీతాల్లో నటించారు. రీసెంట్ గా తమిళ 'బిగ్ బాస్2' తో క్రేజ్ తెచ్చుకున్నారు.  

ఇవి కూడా చదవండి.. 

సూపర్ స్టార్లే వేధిస్తారు.. హీరోయిన్ కామెంట్స్!

తండ్రిపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ పై కూతురు ఫైర్!

అసలు అర్జున్ ఆ సీనే వద్దన్నారు.. దర్శకుడి కామెంట్స్!

నా మర్మ భాగాలను చిత్రీకరించారు.. నటి ఆవేదన!

లాజిక్కే..కానీ ఈలోగా ఇమేజ్ కు డ్యామేజే కదా..!

గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు