సీనియర్ నటుడు అర్జున్ తనను షూటింగ్ సెట్ లో లైంగికంగా వేధించాడని అసభ్యకరంగా తాకాడని హీరోయిన్ శ్రుతి హరిహరన్ ఆరోపణలు చేసింది. ఈ విషయంపై స్పందించిన అర్జున్ ఆమె వెనుక ఎవరో ఉండి కావాలని ఇటువంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారని అన్నారు.

ఈ విషయంలో ఇండస్ట్రీ రెండుగా చీలిపోయింది. కొందరు అర్జున్ కి సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు శ్రుతికి సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై నటి ఖుష్బూ స్పందించింది. అర్జున్ చాలా మంచి వ్యక్తంటూ అతడికి తన మద్దతు తెలిపింది.

''గత 35 ఏళ్లుగా నాకు అర్జున్ తెలుసు. తనతో చాలా సినిమాలకు పని చేశాను. ఏ రోజు అతడు నాతో తప్పుగా ప్రవర్తించలేదు. పైగా వందలమంది మధ్యలోకి నేను వెళ్లిన ప్రతీసారి అతడే నన్ను రక్షించాడు. అలాంటి వ్యక్తిపై ఇలాంటి విమర్శలు రావడం నన్ను ఆశ్చర్యానికి గురిచేశాయి.

అర్జున్ ని హీరోలా చూసే తన కూతుర్లపై ఈ వ్యాఖ్యలు ప్రభావం చూపిస్తాయి. ఓ వ్యక్తిపై అభిప్రాయాన్ని ఏర్పరుచుకునే ముందు అన్ని రకాలుగా ఆలోచించుకోవాలి. తన నిజాయితీ నిరూపించుకోవడానికి ఓ అవకాశం ఇవ్వాలి. ఈ విషయంలో ఎవరూ తొందరపడొద్దు'' అంటూ వెల్లడించింది. 

ఇవి కూడా చదవండి.. 

రెహ్మాన్ పేరు వాడుకొని సింగర్స్ ని ట్రాప్ చేశారు.. రెహ్మాన్ సోదరి!

లైంగిక ఆరోపణల్లో వారి పేర్లు విని షాక్ అయ్యా.. ఏఆర్ రెహ్మాన్!

ఆ డైరెక్టర్ ని చెప్పుతో కొట్టా.. పవన్ ఐటెం గర్ల్!

సూపర్ స్టార్లే వేధిస్తారు.. హీరోయిన్ కామెంట్స్!

తండ్రిపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ పై కూతురు ఫైర్!

అసలు అర్జున్ ఆ సీనే వద్దన్నారు.. దర్శకుడి కామెంట్స్!

నా మర్మ భాగాలను చిత్రీకరించారు.. నటి ఆవేదన!

లాజిక్కే..కానీ ఈలోగా ఇమేజ్ కు డ్యామేజే కదా..!

గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు