Asianet News TeluguAsianet News Telugu

సూపర్ స్టార్లంతా ఏమైపోయారు..? హీరోయిన్ ఫైర్!

ప్రస్తుతం చిత్రసీమలో మీటూ ఉద్యమం ప్రకంపనలు రేపుతోన్న సంగతి తెలిసిందే. బాధితులు ఒక్కొక్కరుగా తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెడుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ విషయాన్ని సపోర్ట్ చేస్తూ కానీ.. బాధితులకు మద్దతు తెలుపుతూ కానీ ఒక్క స్టార్ హీరో కూడా స్పందించలేదు.

heroine sraddha srinath setair on star heroes
Author
Hyderabad, First Published Oct 25, 2018, 1:28 PM IST

ప్రస్తుతం చిత్రసీమలో మీటూ ఉద్యమం ప్రకంపనలు రేపుతోన్న సంగతి తెలిసిందే. బాధితులు ఒక్కొక్కరుగా తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెడుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ విషయాన్ని సపోర్ట్ చేస్తూ కానీ.. బాధితులకు మద్దతు తెలుపుతూ కానీ ఒక్క స్టార్ హీరో కూడా స్పందించలేదు.

ఇప్పటికే సోషల్ మీడియాలో దీనిపై కామెంట్లు పడుతున్నాయి. తాజాగా హీరోయిన్ శ్రద్ధాశ్రీనాథ్ కూడా స్టార్ హీరోలపై మండిపడుతూ ఓ పోస్ట్ పెట్టింది. ''70 ఎంఎం స్క్రీన్ మీద తన అక్క,చెల్లెళ్ళని.. మహిళలను వేధించే విలన్లను ఎదుర్కొనే హీరోలు ఎక్కడున్నారు.

ఎంతమంది రౌడీలు వచ్చినా.. వారితో ఫైట్ చేసి, భారీ ట్రక్కులని గాల్లోకి విసిరేస్తారు. ఆ సూపర్ స్టార్లంతా ఎక్కడున్నారు. ఇప్పుడు కూడా మీరు మ్యాజిక్ చేయండి. సమస్యపై స్పందించండి.

మన సూపర్ హీరోల ఆలోచన ఎలా ఉందో తెలుసుకోవాలని అనుకుంటున్నా అంతే..'' అంటూ శ్రద్ధ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈమె నాని హీరోగా నటించనున్న 'జెర్సీ' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 

ఇవి కూడా చదవండి..

సంజన క్షమాపణలు చెప్పాలి.. లేదంటే: దర్శకుడి ఫైర్!

నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. బాంబ్ పేల్చిన శ్రుతి! 

#మీటూ.. ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు: అమలాపాల్

దుస్తులు తొలగించి, ఛాతీపై క్రీమ్ రాశాడు.. నటి కామెంట్స్!

నాపై అత్యాచారయత్నం జరిగింది.. స్టార్ హీరోయిన్ తల్లి!

పక్కలోకెళ్లినప్పుడు 'మీటూ' ఏమైంది..? హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

చాలా సార్లు అర్జున్ నన్ను రక్షించాడు.. సీనియర్ నటి ఖుష్బూ!

రెహ్మాన్ పేరు వాడుకొని సింగర్స్ ని ట్రాప్ చేశారు.. రెహ్మాన్ సోదరి!

లైంగిక ఆరోపణల్లో వారి పేర్లు విని షాక్ అయ్యా.. ఏఆర్ రెహ్మాన్!

ఆ డైరెక్టర్ ని చెప్పుతో కొట్టా.. పవన్ ఐటెం గర్ల్!

సూపర్ స్టార్లే వేధిస్తారు.. హీరోయిన్ కామెంట్స్!

తండ్రిపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ పై కూతురు ఫైర్!

అసలు అర్జున్ ఆ సీనే వద్దన్నారు.. దర్శకుడి కామెంట్స్!

నా మర్మ భాగాలను చిత్రీకరించారు.. నటి ఆవేదన!

లాజిక్కే..కానీ ఈలోగా ఇమేజ్ కు డ్యామేజే కదా..!

గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు

Follow Us:
Download App:
  • android
  • ios