ప్రస్తుతం చిత్రసీమలో మీటూ ఉద్యమం ప్రకంపనలు రేపుతోంది. నటీమణులు ఒక్కొక్కరుగా తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెడుతున్నారు. ఈ క్రమంలో నటి అమైరా దస్తూర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా చెలామణి అవుతోన్న హీరో సెట్ లో తనతో తప్పుగా ప్రవర్తించాడని ఆమె వెల్లడించింది.

''నాకు ఉత్తరాదిన, దక్షిణాదిన రెండు చోట్ల వేధింపులకు గురయ్యాను. దక్షిణాదిన ఓ సినిమా చేస్తోన్న సమయంలో హీరోతో పాట చేస్తున్నప్పుడు ఆ హీరో అనవసరంగా నా మీద చెయ్యి వేసి ఇబ్బంది పెట్టాడు. అదే విషయాన్ని డైరెక్టర్ దృష్టికి  తీసుకువెళ్లాను. ఇక అప్పటినుండి నాకు నరకం చూపించారు. షూటింగ్ కి ఉదయం ఎనిమిది గంటలకే పిలిచేవారు.

అప్పటినుండి రెడీ అయి కార్వన్ లో కూర్చునేదాన్ని. ఎంతసేపైనా పిలిచేవారు కాదు. ఒక్కోసారి ఉదయం నుండి కూర్చోబెట్టి సాయంత్రం ఓ ఐదు నిమిషాలు షూటింగ్ చేసేవారు. మరొకసారి నాకు షూటింగ్ లేకపోయినా.. ఆ విషయం ముందు చెప్పలేదు. సాయంత్రంపేకప్ చెప్పే సమయానికి చెప్పారు. దాంతో దక్షిణాది సినిమాలు చేయాలంటేనే భయం మొదలైంది.

నన్ను వేధించిన సాతర్ హీరోకి దక్షిణాదిన మంచి పలుకుబడి ఉంది. ఓ పెద్ద హీరోకి అల్లుడు. అతడు పేరు చెబితే నా కెరీర్ ని నాశనంచేస్తారని భయం. కానీ ఏదోక రోజు ఆయన పేరు బయట పెడతా.. సౌత్ లో నాకు అవకాశాలు రాకపోయినా బాధ పడను. కానీ ఆ హీరోని మాత్రం వదలను'' అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి..

హీరో అర్జున్ పై కేసులో శ్రుతి రహస్యం బట్టబయలు!

అర్జున్ పై పోలీస్ కేసు,చిన్మయికి ప్రేరణ ఇస్తుందా

మీటూ సెగ: టాలీవుడ్ సీనియర్ హీరో పేరు బయటకు రానుందా?

సూపర్ స్టార్లంతా ఏమైపోయారు..? హీరోయిన్ ఫైర్!

సంజన క్షమాపణలు చెప్పాలి.. లేదంటే: దర్శకుడి ఫైర్!

నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. బాంబ్ పేల్చిన శ్రుతి! 

#మీటూ.. ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు: అమలాపాల్

దుస్తులు తొలగించి, ఛాతీపై క్రీమ్ రాశాడు.. నటి కామెంట్స్!

నాపై అత్యాచారయత్నం జరిగింది.. స్టార్ హీరోయిన్ తల్లి!

పక్కలోకెళ్లినప్పుడు 'మీటూ' ఏమైంది..? హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

చాలా సార్లు అర్జున్ నన్ను రక్షించాడు.. సీనియర్ నటి ఖుష్బూ!

రెహ్మాన్ పేరు వాడుకొని సింగర్స్ ని ట్రాప్ చేశారు.. రెహ్మాన్ సోదరి!

లైంగిక ఆరోపణల్లో వారి పేర్లు విని షాక్ అయ్యా.. ఏఆర్ రెహ్మాన్!

ఆ డైరెక్టర్ ని చెప్పుతో కొట్టా.. పవన్ ఐటెం గర్ల్!

సూపర్ స్టార్లే వేధిస్తారు.. హీరోయిన్ కామెంట్స్!

తండ్రిపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ పై కూతురు ఫైర్!

అసలు అర్జున్ ఆ సీనే వద్దన్నారు.. దర్శకుడి కామెంట్స్!

నా మర్మ భాగాలను చిత్రీకరించారు.. నటి ఆవేదన!

లాజిక్కే..కానీ ఈలోగా ఇమేజ్ కు డ్యామేజే కదా..!

గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు