కన్నడనాట లైంగిక ఆరోపణలు ఎక్కువవుతున్నాయి. సీనియర్ నటుడు అర్జున్ పై హీరోయిన్ శ్రుతి హరిహరన్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో ఆమెకి మద్దతు తెలుపుతున్నవారికంటే ఆమెని విమర్శిస్తున్న వారే ఎక్కువ మంది ఉన్నారు.

దీంతో ఈ వ్యవహారంపై శ్రుతి మరోసారి స్పందించింది. తన వద్ద ఆధారాలు ఉన్నాయని, కేసు ఫైల్ అయితే వాటిని కోర్టులో సమర్పిస్తానని బాంబ్ పేల్చింది శ్రుతి. 'అర్జున్ పై నేను చేసిన ఆరోపణలపై చాలా క్లియర్ గా ఉన్నాను.

అతడు నాపై పరువు నష్టం దావా వేస్తే నేను దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను విమర్శిస్తున్న వాళ్లకి సాక్ష్యాలు చూపించాల్సిన అవసరం నాకు లేదు. ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్తే నేను ఆధారాలు అక్కడే బయటపెడతా' అంటూ చెప్పుకొచ్చింది.

అలానే తనను ఎవరూ ప్రభావితం చేయడం లేదు.. తనకు తానుగా బయటకొచ్చి ఆరోపణలు చేస్తున్నట్లు వెల్లడించింది. అర్జున్ అభిమానులు తనకి ఫోన్లు చేసి విసిగిస్తుండడంతో మీరేం చేస్తారో చేసుకోండి.. ఏం చేయాలో నాకు తెలుసు అంటూ ఘాటుగా స్పందించింది. ఈ వ్యవహారాన్ని అంత ఈజీగా వదలనని దీనిపై పోరాడతానని స్పష్టం చేసింది. 

ఇవి కూడా చదవండి.. 

#మీటూ.. ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు: అమలాపాల్

దుస్తులు తొలగించి, ఛాతీపై క్రీమ్ రాశాడు.. నటి కామెంట్స్!

నాపై అత్యాచారయత్నం జరిగింది.. స్టార్ హీరోయిన్ తల్లి!

పక్కలోకెళ్లినప్పుడు 'మీటూ' ఏమైంది..? హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

చాలా సార్లు అర్జున్ నన్ను రక్షించాడు.. సీనియర్ నటి ఖుష్బూ!

రెహ్మాన్ పేరు వాడుకొని సింగర్స్ ని ట్రాప్ చేశారు.. రెహ్మాన్ సోదరి!

లైంగిక ఆరోపణల్లో వారి పేర్లు విని షాక్ అయ్యా.. ఏఆర్ రెహ్మాన్!

ఆ డైరెక్టర్ ని చెప్పుతో కొట్టా.. పవన్ ఐటెం గర్ల్!

సూపర్ స్టార్లే వేధిస్తారు.. హీరోయిన్ కామెంట్స్!

తండ్రిపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ పై కూతురు ఫైర్!

అసలు అర్జున్ ఆ సీనే వద్దన్నారు.. దర్శకుడి కామెంట్స్!

నా మర్మ భాగాలను చిత్రీకరించారు.. నటి ఆవేదన!

లాజిక్కే..కానీ ఈలోగా ఇమేజ్ కు డ్యామేజే కదా..!

గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు