చిత్రసీమలో 'మీటూ' ఉద్యమం రోజురోజుకి వేడెక్కుతోంది. అయితే ఈ ఉద్యమం కారణంగా తప్పు చేసిన వాళ్లకి శిక్ష పడుతుందని కొందరు భావిస్తుంటే.. కావాలనే కొందరు మహిళలు అమాయకులను ఇరికిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ విషయంపై సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. తాజాగా ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ ఈ విషయంపై స్పందించారు. మీటూ ఆరోపణల్లో కొందరి పేర్లు విని షాక్ అయినట్లు వెల్లడించారు. ''మీటూ ఉద్యమంపై వచ్చిన ఆరోపణలు చూస్తూనే ఉన్నాను. 

కొందరు బాధితులు, నిందితుల పేర్లు విని షాక్ అయ్యాను. మహిళలను గౌరవించే ఇండస్ట్రీని నాకు చూడాలని ఉంది. తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి బయటపెడుతున్న మహిళలకు మరింత శక్తినివ్వాలి.

మేమంతా ఓ మంచి వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాం. సోషల్ మీడియాబాధితులకు తమ బాధను వ్యక్తపరిచే స్వేచ్చని కల్పిస్తోంది'' అంటూ చెప్పుకొచ్చారు. 

ఇవి కూడా చదవండి.. 

ఆ డైరెక్టర్ ని చెప్పుతో కొట్టా.. పవన్ ఐటెం గర్ల్!

సూపర్ స్టార్లే వేధిస్తారు.. హీరోయిన్ కామెంట్స్!

తండ్రిపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ పై కూతురు ఫైర్!

అసలు అర్జున్ ఆ సీనే వద్దన్నారు.. దర్శకుడి కామెంట్స్!

నా మర్మ భాగాలను చిత్రీకరించారు.. నటి ఆవేదన!

లాజిక్కే..కానీ ఈలోగా ఇమేజ్ కు డ్యామేజే కదా..!

గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు