దేశవ్యాప్తంగా 'మీటూ' ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఒక్కొక్కరిగా నటీమణులు తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను  వెల్లడిస్తున్నారు. అయితే కొందరు కావాలనే ఆరోపణలు చేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

తాజాగా ప్రముఖ టీవీ నటి సొనాల్ వెంగురేల్కర్ పరిశ్రమలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి వెల్లడించింది. ''నేను పరిశ్రమలోకి రాకముందు 19 ఏళ్ల వయసులో ఫోటోగ్రాఫర్, కాస్టింగ్ డైరెక్టర్ రాజ బజాజ్ నా పట్ల అసభ్యకరంగా వ్యవహరించాడు. 

తాను తాంత్రిక విద్యలు నేర్పుతానని, వాటితో రాత్రికి రాత్రే విజేతలవుతారని మభ్యపెడుతూ నా దుస్తులను తొలగించేందుకు ప్రయత్నించాడు. బలవంతంగా నా ఛాతీపై క్రీమ్ రాశారు. ఓ ఆన్ లైన్ పోర్టల్ లో ఆడిషన్ అవకాశం చూసి రాజ బజాజ్ ను సంప్రదించిన క్రమంలో నాకు ఈ చేదు అనుభవం ఎదురైంది'' అంటూ చెప్పుకొచ్చింది.

రాజ తీరుకి షాకైన సొనాల్ 2012లోనే కస్తుర్బా మార్గ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై స్పందించిన రాజ బజాజ్ ఆమె ఆరోపణలని తోసిపుచ్చారు. సొనాల్ తన ఇంటికి వచ్చి మూడు లక్షలు డిమాండ్ చేసిందని, ఆ తరువాత లక్షన్నర కి దిగివచ్చిందని దానికి ఒప్పుకోకపోవడంతో ఆమె ఈ విధమైన ఆరోపణలు చేస్తుందని అన్నారు. 

ఇవి కూడా చదవండి.. 

నాపై అత్యాచారయత్నం జరిగింది.. స్టార్ హీరోయిన్ తల్లి!

పక్కలోకెళ్లినప్పుడు 'మీటూ' ఏమైంది..? హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

చాలా సార్లు అర్జున్ నన్ను రక్షించాడు.. సీనియర్ నటి ఖుష్బూ!

రెహ్మాన్ పేరు వాడుకొని సింగర్స్ ని ట్రాప్ చేశారు.. రెహ్మాన్ సోదరి!

లైంగిక ఆరోపణల్లో వారి పేర్లు విని షాక్ అయ్యా.. ఏఆర్ రెహ్మాన్!

ఆ డైరెక్టర్ ని చెప్పుతో కొట్టా.. పవన్ ఐటెం గర్ల్!

సూపర్ స్టార్లే వేధిస్తారు.. హీరోయిన్ కామెంట్స్!

తండ్రిపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ పై కూతురు ఫైర్!

అసలు అర్జున్ ఆ సీనే వద్దన్నారు.. దర్శకుడి కామెంట్స్!

నా మర్మ భాగాలను చిత్రీకరించారు.. నటి ఆవేదన!

లాజిక్కే..కానీ ఈలోగా ఇమేజ్ కు డ్యామేజే కదా..!

గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు