కన్నడ హీరోయిన్ హర్షిక పూనాచా 'మీటూ' అంటూ బయటకొచ్చి స్టేట్మెంట్లు చేస్తోన్న నటీమణులపై ఫైర్ అయింది. పదేళ్లగా ఇండస్ట్రీలో ఉన్న ఆమె డజనుకి పైగా చిత్రాల్లో నటించారు. తాజాగా ఆమె మీటూ గురించి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ''మహిళలను ఇబ్బంది పెట్టడమనేది ఏ రూపంలోనైనా.. ఖండించాల్సిన విషయం.

కానీ కొంతమంది హీరోయిన్లు చేసే తప్పుడు ఆరోపణల కారణంగా నేను ఈరోజు బయటకొచ్చి మాట్లాడుతున్నాను. 'మీటూ' ఉద్యమంలో పాలుపంచుకుంటున్న వారిలో ఎక్కువమంది ఎలా ఉన్నారంటే.. తమ కెరీర్ మొదట్లో డబ్బు, అవకాశాలు, లగ్జరీ లైఫ్ కోసం అన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయి వారి చుట్టూ ఉన్న మగాళ్లకి పూర్తి స్వేచ్చనిచ్చారు.

ఇప్పుడు మాత్రం పబ్లిసిటీ కోసం సొంత ప్రయోజనాల కోసం వారిపై ఆరోపణలు చేస్తున్నారు. మీరు వాళ్ల పక్కలోకెళ్లినప్పుడు మీటూ ఏమైంది..? ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిలో కొందరు హీరోయిన్లు పాటల షూటింగ్ కోసం విదేశాలకి వెళ్లినప్పుడు అక్కడ గంజాయి తాగుతూ హీరోలు, నిర్మాతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో గడపడం నాకు తెలుసు.

ఇప్పుడు వాళ్లకి డబ్బు, స్టేటస్ అన్నీ వచ్చాయి కాబట్టి వారితో అవసరం లేదు కాబట్టి ఆరోపణలు చేస్తున్నారు. మీరో ఎవరూ.. స్టార్ హీరోలపై ఆరోపణలు ఎందుకు చేయడం లేదు..? స్టార్ హీరోయిన్లు దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు..? నాకు తెలిసిన ఓ నిర్మాత ఇలాంటి హీరోయిన్లు డ్రగ్స్ తీసుకుంటూ హీరోల భుజాలపై వాలి ఉన్న వీడియోలను కూడా చూపించాడు.

ఒక హీరోయిన్ అయితే అందులో అర్ధనగ్నంగా కనిపిస్తూ.. నెక్స్ట్ సినిమాలో నాకు ఛాన్స్ ఖాయం కదా.. అంటోంది. అవసరం తీరిపోయాక ఆరోపణలు చేస్తారా..? వాడుకుందా వాళ్లా..? మీరా..?'' అంటూ ఫైర్ అయింది. 

ఇవి కూడా చదవండి.. 

చాలా సార్లు అర్జున్ నన్ను రక్షించాడు.. సీనియర్ నటి ఖుష్బూ!

రెహ్మాన్ పేరు వాడుకొని సింగర్స్ ని ట్రాప్ చేశారు.. రెహ్మాన్ సోదరి!

లైంగిక ఆరోపణల్లో వారి పేర్లు విని షాక్ అయ్యా.. ఏఆర్ రెహ్మాన్!

ఆ డైరెక్టర్ ని చెప్పుతో కొట్టా.. పవన్ ఐటెం గర్ల్!

సూపర్ స్టార్లే వేధిస్తారు.. హీరోయిన్ కామెంట్స్!

తండ్రిపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ పై కూతురు ఫైర్!

అసలు అర్జున్ ఆ సీనే వద్దన్నారు.. దర్శకుడి కామెంట్స్!

నా మర్మ భాగాలను చిత్రీకరించారు.. నటి ఆవేదన!

లాజిక్కే..కానీ ఈలోగా ఇమేజ్ కు డ్యామేజే కదా..!

గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు