మిర్యాలగూడ: కిరోసిన్ దందాతో జీవితాన్ని ప్రారంభించిన అమృతరావు అనతికాలంలోనే  మిర్యాలగూడలో పెద్ద బిల్డర్‌గా ఎదిగాడు. కూతురు అమృతవర్షిణి అంటే ఆయనకు అమితమైన ప్రేమ. ఈ ప్రేమ కారణంగానే  ఆమె పేరుతోనే అమృత ప్లే స్కూల్‌ను కూడ కట్టించాడు. అయితే  తక్కువ కులంవాడిని పెళ్లిచేసుకొన్నందుకు ప్రణయ్‌ను మారుతీరావు  హత్య చేయించాడు.

మూడు రోజుల క్రితం మిర్యాలగూడ జ్యోతి ఆసుపత్రి ఆవరణలోనే కిరాయి హంతకుడు ప్రణయ్ ను  వేటకొడవలితో  హత్య చేశాడు. ప్రణయ్‌...అమృతవర్షిణి ప్రేమించి ఈ ఏడాది జనవరిలో వివాహం చేసుకొన్నారు.

ఈ ప్రేమ పెళ్లిని  అమృత తండ్రి మారుతీరావు తీవ్రంగా వ్యతిరేకించాడు. తక్కువ కులానికిచెందినవాడు కావడంతోనే ప్రణయ్‌తో అమృత పెళ్లికి మారుతీరావు ఒప్పుకోలేదు. తక్కువ కులానికి చెందిన ప్రణయ్ ను పెళ్లి చేసుకొని  తన పరువును  తీసిందని అమృత తండ్రి మారుతీరావు ఆగ్రహంగా ఉన్నాడు.

దీంతోనే  కిరాయి హంతకులతో మారుతీరావు చంపించినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైందని సమాచారం. మారుతీరావు తండ్రి రేషన్ డీలర్. కొన్ని సంవత్సరాల క్రితం అతని కుటుంబం కాకినాడ నుంచి మిర్యాలగూడ వచ్చి స్థిరపడింది. కొన్నాళ్లు కిరోసిన్ వ్యాపారం చేశాడు.
 
ఆ తర్వాత బెల్లం రవాణా చేస్తూ.. బెల్లం సిండికేట్ చేయించి ఎక్కువ ధరలకు విక్రయించి ఆర్థికంగా స్థిరపడ్డాడు. ఆ డబ్బులతో వడ్డీ వ్యాపారం చేశాడు. అలా మిర్యాలగూడలో రాజకీయ నేతలతో పరిచయాలు పెంచుకున్నాడు.  ఈ క్రమంలోనే రియల్ ఏస్టేట్ వ్యాపారంలో కూడ అడుగుపెట్టాడు. బిల్డర్ అవతారం ఎత్తాడు.అయితే  దళిత భూములను ఆక్రమించుకొని  లబ్దిపొందాడనే ఆరోపణలు కూడ ఆయనపై ఉన్నాయి.  

ఈ వార్తలు చదవండి

ప్రణయ్ తండ్రికి వేధింపులు: అమృత చెప్పిన ఆ కేసేమిటీ...

ప్రణయ్ హత్య: ఆ రిసెప్ష‌నే కొంపముంచిందా?

ప్రణయ్ హత్య: ఎవరీ బారి...మారుతీరావుతో లింకు ఇలా...

ముగిసిన ప్రణయ్ అంత్యక్రియలు...కన్నీటి వీడ్కోలు చెప్పిన అమృత

సొంత తమ్ముడే నన్ను లైంగికంగా వేధించాడు.. అమృత

పెళ్లి వీడియో కంటే ప్రణయ్ హత్య వీడియోకే ఎక్కువ హిట్స్ వస్తాయి: మారుతీరావు హెచ్చరిక

ఆ మూడంటే ప్రణయ్‌కు ప్రాణం, చివరిక్షణాల్లో కూడ

మాతోనే అన్ని విషయాలు షేర్ చేసుకొనేవాడు: ప్రణయ్ స్నేహితులు

ప్రణయ్ అంతిమయాత్ర ప్రారంభం: కన్నీరుమున్నీరైన అమృత

మారుతీరావు ఓ సైకో, అతడిని వాళ్లే చంపుతారు: ప్రణయ్ సోదరుడు అజయ్

కిడ్నాప్ చేసినవాడితోనే ప్రణయ్ హత్యకు ప్లాన్?

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

'చచ్చేవరకైనా కలిసుందాం', బెదిరించేవారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: అబార్షన్ చేసుకోవాలని నాన్న ఒత్తిడి: అమృతవర్షిణీ

అమ్మ కంటే ప్రణయ్ బాగా చూసుకొన్నారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: నాడు కిరోసిన్ దందా.. నేడు బిల్డర్, ఎవరీ మారుతీరావు?

ప్రణయ్ హత్య: 3 రోజుల ముందే ఇంటి వద్దే రెక్కీ

ప్రణయ్ హత్య: పోలీసుల అదుపులో కాంగ్రెసు నేత

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ మృతదేహాన్ని చూసి కుప్పకూలిన అమృత

ప్రణయ్ హత్య: డీల్ కోటి రూపాయలపైనే, గతంలో రెండు సార్లు...

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బోరున విలపిస్తున్న అమృత

ఫాలో అవుతున్నారని తెలుసు కానీ ఇలా అవుతుందని ఊహించలేదు: అమృత

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)