రెండు రోజలు క్రితం హత్యకు గురైన ప్రణయ్ అంత్యక్రియలు ఆదివారం నాడు సాయంత్రం ముగిశాయి
మిర్యాలగూడ: రెండు రోజలు క్రితం హత్యకు గురైన ప్రణయ్ అంత్యక్రియలు ఆదివారం నాడు సాయంత్రం ముగిశాయి. మిర్యాలగూడలోని ప్రణయ్ ఇంటి నుండి పార్థీవదేహాన్ని ఊరేగింపుగా సెయింట్ పాల్ చర్చి వద్దకు తీసుకెళ్లారు. అంత్యక్రియల సమయంలో చివరి ఏర్పాట్లను సంప్రదాయప్రకారంగా నిర్వహించారు.
ప్రణయ్ పార్థీవదేహాన్ని ట్రాక్టర్ లో మిర్యాలగూడలో ఊరేగించారు. ఈ ర్యాలీలో దళిత సంఘాలు, కుల నిర్మూలన పోరాట సంఘాలు, పలు ప్రజాసంఘాలు పాల్గొన్నాయి.
ర్యాలీ సాగినంతసేపు మారుతీరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చర్చిలో మత సంప్రదాయాల ప్రకారంగా అంత్యక్రియలకు ముందు తతంగం పూర్తి చేసిన తర్వాత అంత్యక్రియలను ముగించారు.
మిర్యాలగూడలోని స్మశానవాటికలో క్రైస్తవ మత సంప్రదాయాల ప్రకారంగా ప్రణయ్ అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో ప్రణయ్ భార్య అమృతవర్షిణితో పాటు ప్రణయ్ కుటుంబసభ్యులు, దళిత సంఘాలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
ఈ వార్తలు చదవండి
పెళ్లి వీడియో కంటే ప్రణయ్ హత్య వీడియోకే ఎక్కువ హిట్స్ వస్తాయి: మారుతీరావు హెచ్చరిక
ఆ మూడంటే ప్రణయ్‌కు ప్రాణం, చివరిక్షణాల్లో కూడ
మాతోనే అన్ని విషయాలు షేర్ చేసుకొనేవాడు: ప్రణయ్ స్నేహితులు
ప్రణయ్ అంతిమయాత్ర ప్రారంభం: కన్నీరుమున్నీరైన అమృత
మారుతీరావు ఓ సైకో, అతడిని వాళ్లే చంపుతారు: ప్రణయ్ సోదరుడు అజయ్
కిడ్నాప్ చేసినవాడితోనే ప్రణయ్ హత్యకు ప్లాన్?
నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్
'చచ్చేవరకైనా కలిసుందాం', బెదిరించేవారు: అమృతవర్షిణీ
ప్రణయ్ హత్య: అబార్షన్ చేసుకోవాలని నాన్న ఒత్తిడి: అమృతవర్షిణీ
అమ్మ కంటే ప్రణయ్ బాగా చూసుకొన్నారు: అమృతవర్షిణీ
ప్రణయ్ హత్య: నాడు కిరోసిన్ దందా.. నేడు బిల్డర్, ఎవరీ మారుతీరావు?
ప్రణయ్ హత్య: 3 రోజుల ముందే ఇంటి వద్దే రెక్కీ
ప్రణయ్ హత్య: పోలీసుల అదుపులో కాంగ్రెసు నేత
ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం
ప్రణయ్ మృతదేహాన్ని చూసి కుప్పకూలిన అమృత
ప్రణయ్ హత్య: డీల్ కోటి రూపాయలపైనే, గతంలో రెండు సార్లు...
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బోరున విలపిస్తున్న అమృత
ఫాలో అవుతున్నారని తెలుసు కానీ ఇలా అవుతుందని ఊహించలేదు: అమృత
ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...
మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత
అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి
మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు
ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు
ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్
క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?
ఐసీయూలో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)
ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)
క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?
