మిర్యాలగూడ: ప్రణయ్ హత్య కేసులో  గతంలో  మారుతీరావును  కిడ్నాప్ చేసిన బారి అనే వ్యక్తిని ఉపయోగించుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

అమృతవర్షిణి తండ్రి మారుతీరావును  గతంలో  బారీ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. రియల్ ఏస్టేట్  విషయంలో  బారీ  అనే వ్యక్తి కిడ్నాప్ చేశారు.  అయితే కిడ్నాప్ చేసిన తర్వాత  బారీ కి మారుతీరావు మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి.

మారుతీరావును కిడ్నాప్ చేసిన తర్వాత  బారీ అతడిని వదిలిపెట్టాడు. ఈ ఘటన తర్వాత మారుతీరావు, బారి మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి.  వీరిద్దరి సంబంధాలను కొనసాగిస్తున్నారు. 

అయితే ప్రణయ్‌ను హత్య చేసేందుకు  మారుతీరావు బారీని సంప్రదించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రణయ్ ను హత్య చేసేందుకు బారి .. పాతబస్తీకి చెందిన షఫీని పంపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

సుమారు నెల రోజులుగా  ప్రణయ్ హత్య కోసం ప్లాన్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.  ప్రణయ్‌ను హత్య చేసేందుకు వచ్చిన నిందితులు ఉపయోగించిన రెండు టూ వీలర్లను కూడ పోలీసులు గుర్తించారు.

ఇప్పటికే  నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్టు సమాచారం. అయితే  ఈ కేసులో  నిందితులను పోలీసులు సోమవారం నాడు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఈ వార్తలు చదవండి

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

'చచ్చేవరకైనా కలిసుందాం', బెదిరించేవారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: అబార్షన్ చేసుకోవాలని నాన్న ఒత్తిడి: అమృతవర్షిణీ

అమ్మ కంటే ప్రణయ్ బాగా చూసుకొన్నారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: నాడు కిరోసిన్ దందా.. నేడు బిల్డర్, ఎవరీ మారుతీరావు?

ప్రణయ్ హత్య: 3 రోజుల ముందే ఇంటి వద్దే రెక్కీ

ప్రణయ్ హత్య: పోలీసుల అదుపులో కాంగ్రెసు నేత

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ మృతదేహాన్ని చూసి కుప్పకూలిన అమృత

ప్రణయ్ హత్య: డీల్ కోటి రూపాయలపైనే, గతంలో రెండు సార్లు...

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బోరున విలపిస్తున్న అమృత

ఫాలో అవుతున్నారని తెలుసు కానీ ఇలా అవుతుందని ఊహించలేదు: అమృత

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో