మిర్యాలగూడ: కులాంతర వివాహం చేసుకొంటే  తన ప్రాణాలకు ముప్పు ఉందని భావించామని.. అయితే  చంపేస్తారామో... చనిపోయేవరకు కలిసి ఉందామని ప్రణయ్ తనతో చెప్పారని అమృతవర్షిణీ గుర్తు చేసుకొన్నారు.

ప్రణయ్ ఇంట్లో ఆదివారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ వివాహం చేసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురౌతాయనే భయంతో ఒక్కసారి  ప్రణయ్ తో  చర్చించిన సందర్భంలో చనిపోయేవరకు కలిసుందామని ప్రణయ్ చెప్పేవాడని అమృతవర్షిణీ చెప్పారని ఆమె ప్రస్తావించారు.

రోజులో  ప్రణయ్ లేకుండా నా జీవితం గడవదన్నారు.  కానీ, భవిష్యత్తులో  ప్రణయ్ లేకుండా జీవితం కొనసాగించాలంటే కష్టమన్నారు. అయితే ప్రణయ్ బిడ్డకు జన్మనిచ్చి ప్రణయ్ ను చూసుకొంటానని ఆయన చెప్పారు.

కులానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలనేది ప్రణయ్ కోరికగా ఆమె చెప్పారు.  పరువు పేరుతో  ఈ హత్య చేయించినట్టు  అమృతరావు పోలీసుల ముందు ఒప్పుకొన్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే  ఈ ఘటనల నేపథ్యంలో ఎవరికీ పరువు ఉందో... ఎవరి పరువు పోయిందో ప్రపంచానికి తెలిసిపోయిందని  అమృతవర్షిణీ అంటున్నారు. 

ఈ వార్తలు చదవండి

ప్రణయ్ హత్య: అబార్షన్ చేసుకోవాలని నాన్న ఒత్తిడి: అమృతవర్షిణీ

అమ్మ కంటే ప్రణయ్ బాగా చూసుకొన్నారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: నాడు కిరోసిన్ దందా.. నేడు బిల్డర్, ఎవరీ మారుతీరావు?

ప్రణయ్ హత్య: 3 రోజుల ముందే ఇంటి వద్దే రెక్కీ

ప్రణయ్ హత్య: పోలీసుల అదుపులో కాంగ్రెసు నేత

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ మృతదేహాన్ని చూసి కుప్పకూలిన అమృత

ప్రణయ్ హత్య: డీల్ కోటి రూపాయలపైనే, గతంలో రెండు సార్లు...

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బోరున విలపిస్తున్న అమృత

ఫాలో అవుతున్నారని తెలుసు కానీ ఇలా అవుతుందని ఊహించలేదు: అమృత

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో