మిర్యాలగూడ: తన తండ్రి చేతిలో పరువు హత్యకు గురైన తన భర్త ప్రణయ్‌ మృతదేహాన్ని చూసిఅమృత కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ప్రణయ్ మృతదేహాన్ని చూసి ఆమె బోరుమంది. అమృతను ఆస్పత్రి నుంచి పోలీసులు ప్రణయ్‌ మృతదేహం వద్దకు తీసుకుని వచ్చారు. 

ప్రణయ్ ను చూసి ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. జీవితాంతం తనతో కలిసి ఉంటాడని భావించిన భర్త అర్థాంతరంగా కన్ను మూయయడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది. హృదయవిదారకంగా రోదిస్తోంది.

ప్రణయ్‌ సోదరుడు ఉక్రెయిన్‌ నుంచి ఉదయం 11గంటకు మిర్యాలగూడ చేరుకుంటారు. ఆ తర్వాత ప్రణయ్‌ అంత్యక్రియలు జరుగుతాయి. ప్రస్తుతం మిర్యాలగూడలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. దీంతో మారుతిరావు ఇంటి వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

ఈ వార్తాకథనాలు చదవండి

ప్రణయ్ హత్య: డీల్ కోటి రూపాయలపైనే, గతంలో రెండు సార్లు...

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బోరున విలపిస్తున్న అమృత

ఫాలో అవుతున్నారని తెలుసు కానీ ఇలా అవుతుందని ఊహించలేదు: అమృత

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)