మిర్యాలగూడ:మాకు ఇబ్బంది కల్గకూడదనే ఉద్దేశ్యంతోనే  బెదిరింపు కాల్స్  వచ్చిన విషయం కూడ  తమకు చెప్పలేదని ప్రణయ్ స్నేహితులు గుర్తు చేసుకొన్నారు. తల్లిదండ్రులు, తన భార్యతో కూడ షేర్ చేసుకోలేని విషయాలు తమతో షేర్ చేసుకొనేవాడని స్నేహితులు గుర్తు చేసుకొంటున్నారు. 

ప్రణయ్ చిన్ననాటి స్నేహితుడు విష్ణు  కన్నీరుమున్నీరుగా విలపించాడు. ప్రణయ్ తో తనకు ఉన్న బంధాన్ని  ఆయన  గుర్తుచేసుకొన్నాడు. ప్రణయ్ అమృతతో కలిసి పారిపోయే సందర్భంలో కూడ  తనకే ఈ విషయాన్ని ముందు చెప్పాడని  విష్ణు గుర్తు చేసుకొన్నాడు. వారం రోజులక్రితమే  తనతో మాట్లాడినట్టు చెప్పారు. అవే చివరి మాటలయ్యాయన్నారు.

విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకొంటున్నట్టు వారం క్రితమే చెప్పాడన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేవని తనకు చెప్పాడన్నారు. అయితే అప్పటికీ కూడ తనకు బెదిరింపు ఫోన్లు వస్తున్న విషయాన్ని  ప్రణయ్ తమ వద్ద దాచిపెట్టాడన్నారు.

తన వల్ల మాకు ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశ్యంతోనే  బెదిరింపు ఫోన్లు వస్తున్న విషయాన్ని ప్రణయ్ చెప్పలేదని  విష్ణు గుర్తు చేసుకొన్నాడు. అమృతకు ఏమైనా జరిగితే తాము ఊరుకోబోమని విష్ణు హెచ్చరించాడు. 

కులం పేరుతో  ఇంతటి దారుణానికి పాల్పడడాన్ని విష్ణుతో పాటు అతని స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రణయ్ కు గొడవలంటే ఇష్టం ఉండేవి కావని  ఆయన మరో స్నేహితుడు  గుర్తు చేసుకొన్నాడు. గొడవలు జరుగుతున్నా వాటికి దూరంగా ఉండేవాడన్నారు.

తన అమృత కోసం చచ్చిపోతానని కూడ  తనతో  చెప్పేవాడని విష్ణు కన్నీళ్లు పెట్టుకొన్నాడు. తన పెళ్లి సమయంలో కూడ తాము అండగా నిలిచిన ఉన్న విషయాన్ని గుర్తు చేసుకొన్నారు.

ఈ వార్తలు చదవండి

ప్రణయ్ అంతిమయాత్ర ప్రారంభం: కన్నీరుమున్నీరైన అమృత

మారుతీరావు ఓ సైకో, అతడిని వాళ్లే చంపుతారు: ప్రణయ్ సోదరుడు అజయ్

కిడ్నాప్ చేసినవాడితోనే ప్రణయ్ హత్యకు ప్లాన్?

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

'చచ్చేవరకైనా కలిసుందాం', బెదిరించేవారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: అబార్షన్ చేసుకోవాలని నాన్న ఒత్తిడి: అమృతవర్షిణీ

అమ్మ కంటే ప్రణయ్ బాగా చూసుకొన్నారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: నాడు కిరోసిన్ దందా.. నేడు బిల్డర్, ఎవరీ మారుతీరావు?

ప్రణయ్ హత్య: 3 రోజుల ముందే ఇంటి వద్దే రెక్కీ

ప్రణయ్ హత్య: పోలీసుల అదుపులో కాంగ్రెసు నేత

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ మృతదేహాన్ని చూసి కుప్పకూలిన అమృత

ప్రణయ్ హత్య: డీల్ కోటి రూపాయలపైనే, గతంలో రెండు సార్లు...

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బోరున విలపిస్తున్న అమృత

ఫాలో అవుతున్నారని తెలుసు కానీ ఇలా అవుతుందని ఊహించలేదు: అమృత

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)