మిర్యాలగూడ: ఈ ఏడాది  జనవరి మాసంలో ప్రణయ్ అమృతలు వివాహం చేసుకొన్నారు. అయితే వివాహం చేసుకొన్న తర్వాత  ప్రణయ్‌.. అమృతలు కొంతకాలం మిర్యాలగూడకు దూరంగా ఉన్నారు. అయితే ఈ వివాహం రిసెప్షన్ ఇవ్వడం మారుతీరావులో మరింత పగను పెంచింది.

అమృత గర్భం దాల్చిన విషయం కుటుంబసభ్యులకు తెలిసింది. దీంతో  ప్రణయ్ కుటుంబసభ్యులు  మిర్యాలగూడలో  రిసెప్షన్ నిర్వహించారు.  ఈ ఏడాది ఆగష్టు మాసంలో రిసెప్షన్ నిర్వహించారు. 

ఈ రిసెప్షన్ సందర్భంగా  తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో  చక్కర్లు కొట్టాయి. దీంతో మారుతీరావు తనలోని కోపాన్ని ఆపుకోలేకపోయాడు. ప్రణయ్‌ను అంతమొందించాలని ప్లాన్ చేశాడు. 

అమృత తన ప్రణయ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో  తన కూతురు పోస్ట్ చేసిన  వీడియో కింద మారుతీరావు ఓ కామెంట్ పెట్టాడని ప్రచారం సాగుతోంది.ప్రణయ్ హత్య  వీడియో‌కు కూడ పెద్ద ఎత్తున హిట్స్ వస్తాయని  కామెంట్ పెట్టినట్టు ప్రచారం సాగుతోంది.

రిసెప్షన్‌ను కూడ  పెద్ద ఎత్తున జరపడం కూడ  మారుతీరావుకు ఆగ్రహం తెప్పించింది.  పెళ్లి చేసుకోవడమే కాకుండా తన కళ్ల ముందే  ఘనంగా రిసెప్షన్ చేసుకోవడం కూడ ఆయన కోపాన్ని మరింత రెట్టింపు చేసిందని అంటున్నారు. 

దీంతో ప్రణయ్ హత్యకు బారిని సంప్రదించినట్టు పోలీసుల విచారణలో తేలింది. తన పరువును గంగలో కలిసిందనే కారణంగా ప్రణయ్ ను హత్య చేసేందుకు  కిరాయి హంతకులతో ఒప్పందం కుదుర్చున్నట్టు తేలింది.ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను నల్గొండ పోలీసులు  మంగళవారం నాడు వెల్లడించే అవకాశం ఉంది.

ఈ వార్తలు చదవండి

ప్రణయ్ హత్య: ఎవరీ బారి...మారుతీరావుతో లింకు ఇలా...

ముగిసిన ప్రణయ్ అంత్యక్రియలు...కన్నీటి వీడ్కోలు చెప్పిన అమృత

సొంత తమ్ముడే నన్ను లైంగికంగా వేధించాడు.. అమృత

పెళ్లి వీడియో కంటే ప్రణయ్ హత్య వీడియోకే ఎక్కువ హిట్స్ వస్తాయి: మారుతీరావు హెచ్చరిక

ఆ మూడంటే ప్రణయ్‌కు ప్రాణం, చివరిక్షణాల్లో కూడ

మాతోనే అన్ని విషయాలు షేర్ చేసుకొనేవాడు: ప్రణయ్ స్నేహితులు

ప్రణయ్ అంతిమయాత్ర ప్రారంభం: కన్నీరుమున్నీరైన అమృత

మారుతీరావు ఓ సైకో, అతడిని వాళ్లే చంపుతారు: ప్రణయ్ సోదరుడు అజయ్

కిడ్నాప్ చేసినవాడితోనే ప్రణయ్ హత్యకు ప్లాన్?

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

'చచ్చేవరకైనా కలిసుందాం', బెదిరించేవారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: అబార్షన్ చేసుకోవాలని నాన్న ఒత్తిడి: అమృతవర్షిణీ

అమ్మ కంటే ప్రణయ్ బాగా చూసుకొన్నారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: నాడు కిరోసిన్ దందా.. నేడు బిల్డర్, ఎవరీ మారుతీరావు?

ప్రణయ్ హత్య: 3 రోజుల ముందే ఇంటి వద్దే రెక్కీ

ప్రణయ్ హత్య: పోలీసుల అదుపులో కాంగ్రెసు నేత

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ మృతదేహాన్ని చూసి కుప్పకూలిన అమృత

ప్రణయ్ హత్య: డీల్ కోటి రూపాయలపైనే, గతంలో రెండు సార్లు...

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బోరున విలపిస్తున్న అమృత

ఫాలో అవుతున్నారని తెలుసు కానీ ఇలా అవుతుందని ఊహించలేదు: అమృత

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)