మిర్యాలగూడ: తల్లి కంటే  ఎక్కువగా ప్రణయ్‌ తనను చూసుకొన్నాడని అమృత వర్షిణి గుర్తు చేసుకొన్నారు. ప్రణయ్‌ ను  ఎవరు ఎలా చంపారో... అలానే వారిని కూడ చంపేయాలని  అమృతవర్షిణి డిమాండ్ చేస్తున్నారు.

తాము చిన్నతనం నుండే  ప్రేమించుకొంటున్నామని... స్కూల్లో ఉన్న సమయంలోనే  తమ మధ్య ప్రేమ విషయం తెలిసిన తర్వాత తన తండ్రి  మారుతీరావు కరీం తదితరులతో ప్రణయ్‌‌ను బెదిరించేవాడన్నారు.

తాను స్కూల్లో 8వతరగతి చదువుకొనే .సమయంలో ప్రణయ్ 9వ తరగతి చదివేవాడని చెప్పారు. ఆ తర్వాత తాము బీటెక్  చదువుకొన్న సమయంలోనే ప్రణయ్‌, అమృతవర్షిణీలు ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు.

తనను తన తల్లి కంటే  ప్రణయ్ బాగా చూసుకొన్నాడని  అమృతవర్షిణి మీడియా చెప్పారు.పరువు కోసం  ఇలా చేస్తారని తాను అనుకోలేదన్నారు.  ప్రణయ్‌ను కొట్టి తనను ఇంటికి  తీసుకెళ్తారనే భయం ఉండేదన్నారు.

మా నాన్న, మా అమ్మ కంటే  ప్రణయ్... ఆ కుటుంబం తనను  బాగా చూసుకొందన్నారు.  కనీసం తల్లి కంటే ఎక్కువగా  ప్రణయ్ తనను చూసుకొన్నారని అమృతవర్షిణీ చెప్పారు.

ఈ వార్తలు చదవండి

ప్రణయ్ హత్య: నాడు కిరోసిన్ దందా.. నేడు బిల్డర్, ఎవరీ మారుతీరావు?

ప్రణయ్ హత్య: 3 రోజుల ముందే ఇంటి వద్దే రెక్కీ

ప్రణయ్ హత్య: పోలీసుల అదుపులో కాంగ్రెసు నేత

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ మృతదేహాన్ని చూసి కుప్పకూలిన అమృత

ప్రణయ్ హత్య: డీల్ కోటి రూపాయలపైనే, గతంలో రెండు సార్లు...

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బోరున విలపిస్తున్న అమృత

ఫాలో అవుతున్నారని తెలుసు కానీ ఇలా అవుతుందని ఊహించలేదు: అమృత

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)