తాను ప్రేమించిన అమృత..... బ్లాక్ కలర్ షర్ట్స్....  మొబైల్ ఫోన్ అంటే ప్రణయ్ కు చాలా ఇష్టం. బ్లాక్ కలరంటే ప్రణయ్ అమితంగా ఇష్టపడేవాడు

మిర్యాలగూడ:తాను ప్రేమించిన అమృత..... బ్లాక్ కలర్ షర్ట్స్.... మొబైల్ ఫోన్ అంటే ప్రణయ్ కు చాలా ఇష్టం. బ్లాక్ కలరంటే ప్రణయ్ అమితంగా ఇష్టపడేవాడు. ఎక్కువగా తాను ధరించే చొక్కాల్లో ఎక్కువగా నలుపురంగునే ఎంచుకొనేవాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అంతేకాదు వీలు దొరికినప్పుడల్లా అద్దం ముందు నిలబడి తన ముఖం చూసుకొంటు ఉండేవాడు. నలుపురంగు షర్ట్ వేసుకొని... తాను ప్రేమించి పెళ్లి చేసుకొన్న తన భార్య అమృత పక్కన ఉన్న సమయంలోనే హత్యకు గురయ్యాడని స్నేహితులు గుర్తు చేసుకొన్నారు.

ఏనాడూ చీమకు కూడ హానీ తలపెట్టని ప్రణయ్‌ను కులం పేరుతో హత్య చేయడం దారుణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. నలుపురంగంటే ప్రణయ్ కు చిన్నప్పటి నుండి ఇష్టమని స్నేహితులు గుర్తు చేసుకొంటున్నారు.

స్కూల్ నుండే అమృతవర్షిణితో ప్రణయ్ కు పరిచయం ఉంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అమృత తల్లి దండ్రులకు ఇష్టం లేకపోయినా ప్రణయ్ ను ఆమె పెళ్లి చేసుకొంది. టైమ్ దొరికితే అద్దం ముందు ప్రణయ్ నిలబడి తన ముఖాన్ని చూసుకొంటూ ఎంజాయ్ చేసేవాడని స్నేహితులు గుర్తు చేసుకొన్నారు. 

ఈ వార్తలు చదవండి

మాతోనే అన్ని విషయాలు షేర్ చేసుకొనేవాడు: ప్రణయ్ స్నేహితులు

ప్రణయ్ అంతిమయాత్ర ప్రారంభం: కన్నీరుమున్నీరైన అమృత

మారుతీరావు ఓ సైకో, అతడిని వాళ్లే చంపుతారు: ప్రణయ్ సోదరుడు అజయ్

కిడ్నాప్ చేసినవాడితోనే ప్రణయ్ హత్యకు ప్లాన్?

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

'చచ్చేవరకైనా కలిసుందాం', బెదిరించేవారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: అబార్షన్ చేసుకోవాలని నాన్న ఒత్తిడి: అమృతవర్షిణీ

అమ్మ కంటే ప్రణయ్ బాగా చూసుకొన్నారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: నాడు కిరోసిన్ దందా.. నేడు బిల్డర్, ఎవరీ మారుతీరావు?

ప్రణయ్ హత్య: 3 రోజుల ముందే ఇంటి వద్దే రెక్కీ

ప్రణయ్ హత్య: పోలీసుల అదుపులో కాంగ్రెసు నేత

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ మృతదేహాన్ని చూసి కుప్పకూలిన అమృత

ప్రణయ్ హత్య: డీల్ కోటి రూపాయలపైనే, గతంలో రెండు సార్లు...

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బోరున విలపిస్తున్న అమృత

ఫాలో అవుతున్నారని తెలుసు కానీ ఇలా అవుతుందని ఊహించలేదు: అమృత

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)