మిత్రులకు ఇచ్చే సీట్ల సంఖ్య ఇదే: 10న కాంగ్రెస్ తొలి జాబితా

First Published 8, Nov 2018, 6:27 PM IST
congress will be release  first list on nov 10
Highlights

74 అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎన్నికల కమిటీ ఖరారు చేసిందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కుంతియా స్పష్టం చేశారు. మిత్రపక్షాలకు 25 స్థానాలను కేటాయించినట్టు చెప్పారు.


న్యూఢిల్లీ: 74 అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎన్నికల కమిటీ ఖరారు చేసిందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కుంతియా స్పష్టం చేశారు. మిత్రపక్షాలకు 25 స్థానాలను కేటాయించినట్టు చెప్పారు.

గురువారం నాడు  న్యూఢిల్లీలో  కాంగ్రెస్ పార్టీ  సెంట్రల్ ఎన్నికల సమావేశం ముగిసిన తర్వాత  కుంతియా మీడియాతో మాట్లాడారు. తొలి జాబితాను  నవంబర్ 10వ తేదీన విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు.


టీడీపీకి 14, టీజేఎస్ కు 8, సీపీఐ 3 స్థానాలను కేటాయించినట్టు ఆయన స్పష్టం చేశారు. 

సీపీఐ మాత్రం కనీసం  నాలుగు సీట్లను కేటాయించాలని కోరుతోంది.  అయితే అనివార్య పరిస్థితులు ఉత్పన్నమైతే మరో స్థానాన్ని సీపీఐకు కేటాయించే అవకాశం ఉంది. ఈ పార్టీలతో పాటు  తెలంగాణ ఇంటి పార్టీకి కూడ మరో స్థానాన్ని కేటాయించే అవకాశం లేకపోలేదని కాంగ్రెస్  వర్గాల నుండి తెలుస్తోంది.


గతంలోనే  54 అసెంబ్లీ  స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసింది.  ఇవాళ మరో 20 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ 74 మంది అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసింది. ఈ నెల 11, 12 తేదీల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ  సమావేశం నిర్వహించనున్నట్టు కుంతియా తెలిపారు.ఈ సమావేశంలో మిగిలిన కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే  టీజేఎస్‌కు 11 స్థానాల జాబితా ఇచ్చి 8 స్థానాలతో సరిపెట్టారు. సీపీఐకు కేవలం మూడు స్థానాలు మాత్రమే కేటాయించనున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గం నవంబర్ 9వ తేదీన అత్యవసరంగా సమావేశం కానుంది.   74 మంది అభ్యర్థుల జాబితాను  నవంబర్ 10వ తేదీన విడుదల చేయనున్నట్టు కుంతియా ప్రకటించారు.

సంబంధిత వార్తలు

పెండింగ్‌లో 25 సీట్లు: సోనియా, రాహుల్‌లదే ఫైనల్

అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు: 50 మందికి ఢిల్లీకి పిలుపు

తుది దశలో కాంగ్రెస్ జాబితా: అసంతృప్తులకు బుజ్జగింపులు

సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో

సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్

టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్

కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?

కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...

ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్

కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు

ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్

నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

 

loader