సీనియర్ నటుడు రాధారవికి సింగర్ చిన్మయికి మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. చిన్మయి ప్రముఖ గీత రచయిత వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో సీనియర్ నటుడు రాధారవి కల్పించుకోవడంతో ఇప్పుడు చిన్మయు, రాధారవిల మధ్య గొడవలు మొదలయ్యాయి.

ఒకరిపై ఒకరు ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారు. వృత్తిపరంగా చిన్మయిని దెబ్బ కొట్టడానికి రాధారవి తను అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న దక్షిణభారత సినీ, టీవీ డబ్బింగ్ కళాకారుల సంఘం నుండి ఆమె సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై చిన్మయి కోర్టులో పోరాడుతుంది.

శాశ్వత సభ్యురాలైన తనను ఎలా అసోసియేషన్ నుండి తప్పిస్తారని కేసు పెట్టింది. అతడిపై కక్ష సాధింపుకి పాల్పడుతోంది. నటుడు రాధారవి తన పేరుకి ముందు 'దతుక్' అనే బిరుదు తగిలించుకున్నారు. మలేషియా ప్రభుత్వం గౌరవంతో అతడికి ఈ బిరుదు ఇచ్చినట్లు చెబుతారు. అయితే ఇదంతా అబద్ధమని చిన్మయి అంటోంది.

మలేషియా ప్రభుత్వానికి ఈ విషయంపై లేఖ రాసానని స్పందించిన అక్కడి ప్రభుత్వం అలాంటి బిరుదు ఇవ్వలేదని చెప్పినట్లు చిన్మయి ట్విట్టర్ లో వెల్లడించింది. ఈ విషయంపై స్పందించిన రాధారవి చిన్మయి అబద్ధాలు చెబుతోందని వైరముత్తుని బ్లాక్ మెయిల్ చేస్తూ అతడిపై అసత్యఆరోపణలు చేసిందని ఇప్పుడు తన మీదకి వస్తుందని అన్నారు. మలేషియా ప్రభుత్వం ఇచ్చిన బిరుదుకి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, చిన్మయిని వదిలేదే లేదని అన్నారు.    

ఇవి కూడా చదవండి..

‘మీటూ’ఎఫెక్ట్: చిన్మయి కెరీర్ పై దెబ్బ...కక్ష సాధింపు చర్య

నాతో శారీరక సంబంధం పెట్టుకొని.. రోబో 2 నటిపై ఆరోపణలు!

స్టార్ హీరోపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

హీరో అర్జున్ పై కేసులో శ్రుతి రహస్యం బట్టబయలు!

అర్జున్ పై పోలీస్ కేసు,చిన్మయికి ప్రేరణ ఇస్తుందా

మీటూ సెగ: టాలీవుడ్ సీనియర్ హీరో పేరు బయటకు రానుందా?

సూపర్ స్టార్లంతా ఏమైపోయారు..? హీరోయిన్ ఫైర్!

సంజన క్షమాపణలు చెప్పాలి.. లేదంటే: దర్శకుడి ఫైర్!

నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. బాంబ్ పేల్చిన శ్రుతి! 

#మీటూ.. ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు: అమలాపాల్

దుస్తులు తొలగించి, ఛాతీపై క్రీమ్ రాశాడు.. నటి కామెంట్స్!

నాపై అత్యాచారయత్నం జరిగింది.. స్టార్ హీరోయిన్ తల్లి!

పక్కలోకెళ్లినప్పుడు 'మీటూ' ఏమైంది..? హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

చాలా సార్లు అర్జున్ నన్ను రక్షించాడు.. సీనియర్ నటి ఖుష్బూ!

రెహ్మాన్ పేరు వాడుకొని సింగర్స్ ని ట్రాప్ చేశారు.. రెహ్మాన్ సోదరి!

లైంగిక ఆరోపణల్లో వారి పేర్లు విని షాక్ అయ్యా.. ఏఆర్ రెహ్మాన్!

ఆ డైరెక్టర్ ని చెప్పుతో కొట్టా.. పవన్ ఐటెం గర్ల్!

సూపర్ స్టార్లే వేధిస్తారు.. హీరోయిన్ కామెంట్స్!

తండ్రిపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ పై కూతురు ఫైర్!

అసలు అర్జున్ ఆ సీనే వద్దన్నారు.. దర్శకుడి కామెంట్స్!

నా మర్మ భాగాలను చిత్రీకరించారు.. నటి ఆవేదన!

లాజిక్కే..కానీ ఈలోగా ఇమేజ్ కు డ్యామేజే కదా..!

గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు