తనుశ్రీ దత్తా-నానా పటేకర్‌ వివాదంతో  ‘మీటూ’ఉద్యమం మన దేశంలో రాజైంది. ఆ స్పూర్తితో గత కొద్ది రోజులుగా చాలా మంది  మహిళా జర్నలిస్టులు, రచయితలతో పాటు ఇతర సెలబ్రిటీలు తమకు ఎదురైన వేధింపులను ట్విటర్‌ వేదికగా పంచుకుంటున్నారు.  ముఖ్యంగా ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద చేసిన వరుస ట్వీట్లు, ‘మీటూ’ఉద్యమం మరింత రాజుకునేలా చేశాయి.  చిన్మయి షేర్‌ చేసిన ట్వీట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 

తమిళ సినీరంగంలో పెద్దమనిషిగా, అవార్డు విన్నింగ్‌ రచయితగా, సెలబ్రిటీగా వెలుగొందుతున్న సినీ రచయిత వైరముత్తుపై లైంగిక ఆరోపణలు చేయటం సంచలనమే అయ్యింది. అంతేకాదు తన లాంటి అనేకమంది బాధితుల ఆవేదనను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. వారికి మద్దతుగా నిలుస్తూ .. ప్రముఖ నటుడు, తమిళనాడు ఫిలిం డబ్బింగ్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ రాధా రవిపై లైంగిక ఆరోపణలు చేసిన బాధితులకు కూడా చిన్నయి బహిరంగ మద్దతును ప్రకటించారు. అదే ఇపుడు ఆమెకు ఇబ్బందులు తెచ్చి పెట్టింది.

లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం  కారణంగా తనకు తీవ్రస్థాయిలో బెదిరింపులు వస్తున్నాయని అప్పట్లో ఆవేదన వ్యక్తం చేసిందామె.  ఇప్పుడు ఆమెను  డబ్బింగ్‌ యూనియన్‌నుంచి  తొలగించారని ప్రకటించారు. రెండేళ్లుగా సభ్యత్వ రుసుము చెల్లించని కారణంగా నన్ను సంఘం నుంచి తొలగించినట్లు చెబుతున్నారు. కానీ నాకు ఎలాంటి ముందస్తు నోటీసులు రాలేదు. ఇలా తొలగించినంత మాత్రాన నా ఎదుగుదలను అడ్డుకోలేరని ఆమె అన్నాపు, 

అలాగే తనని తొలిగిస్తే..అయితే ఈ రెండు సంవత్సరాలుగా తన డబ్బింగ్‌ ఫీజులోంచి 10శాతం ఎందుకు తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు. తనపై వేటు నిర్ణయం కొనసాగితే, తమిళంలో 96లాంటి మంచి సినిమాలో హీరోయిన్‌ త్రిషకు చెప్పిన డబ్బింగ్‌ చివరిది అవుతుందని ఆమె ట్వీట్‌ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే తన సభ్యత్వాన్ని తొలగించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. 

అలాగే డబ్బింగ్‌  యూనియన్‌ ద్వారానే తనపై తొలి వేటు  తాను ముం‍దే అంచనా వేశానన్నారు. ఆరోపణలు వచ్చిన రాధారవిపై  ఎలాంటి చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ సంఘానికి రాధారవి అధ్యక్షుడిగా ఉండటంతో చిన్మయి తొలగింపు చర్చనీయాంశమైంది. 

ఇవి కూడా చదవండి..

నాతో శారీరక సంబంధం పెట్టుకొని.. రోబో 2 నటిపై ఆరోపణలు!

స్టార్ హీరోపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

హీరో అర్జున్ పై కేసులో శ్రుతి రహస్యం బట్టబయలు!

అర్జున్ పై పోలీస్ కేసు,చిన్మయికి ప్రేరణ ఇస్తుందా

మీటూ సెగ: టాలీవుడ్ సీనియర్ హీరో పేరు బయటకు రానుందా?

సూపర్ స్టార్లంతా ఏమైపోయారు..? హీరోయిన్ ఫైర్!

సంజన క్షమాపణలు చెప్పాలి.. లేదంటే: దర్శకుడి ఫైర్!

నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. బాంబ్ పేల్చిన శ్రుతి! 

#మీటూ.. ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు: అమలాపాల్

దుస్తులు తొలగించి, ఛాతీపై క్రీమ్ రాశాడు.. నటి కామెంట్స్!

నాపై అత్యాచారయత్నం జరిగింది.. స్టార్ హీరోయిన్ తల్లి!

పక్కలోకెళ్లినప్పుడు 'మీటూ' ఏమైంది..? హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

చాలా సార్లు అర్జున్ నన్ను రక్షించాడు.. సీనియర్ నటి ఖుష్బూ!

రెహ్మాన్ పేరు వాడుకొని సింగర్స్ ని ట్రాప్ చేశారు.. రెహ్మాన్ సోదరి!

లైంగిక ఆరోపణల్లో వారి పేర్లు విని షాక్ అయ్యా.. ఏఆర్ రెహ్మాన్!

ఆ డైరెక్టర్ ని చెప్పుతో కొట్టా.. పవన్ ఐటెం గర్ల్!

సూపర్ స్టార్లే వేధిస్తారు.. హీరోయిన్ కామెంట్స్!

తండ్రిపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ పై కూతురు ఫైర్!

అసలు అర్జున్ ఆ సీనే వద్దన్నారు.. దర్శకుడి కామెంట్స్!

నా మర్మ భాగాలను చిత్రీకరించారు.. నటి ఆవేదన!

లాజిక్కే..కానీ ఈలోగా ఇమేజ్ కు డ్యామేజే కదా..!

గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు