నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్యాబాలన్ కనిపించనుంది. సినిమాలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని చెబుతున్నారు.

ఆమె పాత్ర ఎన్టీఆర్ గురించి చెప్పడం దగ్గర నుండే కథ మొదలవుతుందని టాక్. ఇప్పటికే సినిమాలో విద్యాబాలన్ లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం. తాజాగా మరో పోస్టర్ ని విడుదల చేశారు.

ఇందులో బసవతారకం గెటప్ లో ఉన్న విద్యాబాలన్ హార్మోనియం వాయిస్తుండగా ఎన్టీఆర్ పాత్ర పోషిస్తోన్న బాలయ్య ఆసక్తిగా చూస్తున్న ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. శుక్రవారం నాడు ఈ సినిమా ఆడియో ఫంక్షన్ జరగనుంది.

దివంగత ఎన్టీఆర్ కూతుళ్లతో సినిమా ట్రైలర్ లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా మొదటి భాగాన్ని జనవరి 9న, రెండో భాగాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేయబోతున్నారు.  

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ ట్రైలర్ ఇన్ సైడ్ టాక్: బాలయ్యే హైలెట్!

'ఎన్టీఆర్' బయోపిక్ పై కేసీఆర్ ఎఫెక్ట్ తప్పదా..?

ఎన్టీఆర్ పై పెథాయ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్!

ఎన్టీఆర్ కి పోటీగా 'యాత్ర'.. తప్పు చేస్తున్నారా..?

బాలయ్య.. ఎన్టీఆర్ ని పిలుస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్.. చిన్న చేంజ్ ఏమిటంటే?

ఎన్టీఆర్ సినిమా సెట్ లో మోక్షజ్ఞ!

ఎన్టీఆర్ 'మహానాయకుడు' ఆలస్యానికి కారణమిదేనా..?

ఎన్టీఆర్ లో తెలుగమ్మాయి.. ట్విస్ట్ లో దర్శనమిస్తుందట?

ఎన్టీఆర్ బయోపిక్.. ఆ తారలకు నో డైలాగ్స్!

షాకిచ్చే రేటుకు 'ఎన్టీఆర్' బయోపిక్ ఆడియో రైట్స్

ఎన్టీఆర్ బయోపిక్ లో హన్సిక.. ఏ పాత్రంటే..?

ఎన్టీఆర్ బయోపిక్.. ఎన్నికల తరువాతే!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ప్రీరిలీజ్ ఫంక్షన్ కి భారీ ప్లాన్!

ఎన్టీఆర్ లవ్ స్టోరీ చూపించరా..?

ఎన్టీఆర్ బయోపిక్.. సెకండ్ పార్ట్ లో స్టార్ హీరోలు!

'ఎన్టీఆర్ బయోపిక్' లో కృష్ణకుమారిగా ఆమెనే ఫైనల్

ఎన్టీఆర్ బయోపిక్ లో బాహుబలి హీరోయిన్!

బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!

'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!