దర్శకుడు క్రిష్.. 'ఎన్టీఆర్' బయోపిక్ ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఒక భాగం చిత్రీకరణ పూర్తయింది. ఇది ఇలా ఉండగా.. ప్రస్తుతం రాజకీయాల్లో మారుతున్న పరిస్థితుల కారణంగా క్రిష్ సినిమాను రీషూట్ చేస్తాడా..? అనే సందేహాలు కలుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయిడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి ముందుకొచ్చారు. ఈ కారణంగా 'ఎన్టీఆర్' బయోపిక్ లో మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దివంగత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ కి వ్యతిరేకంగా 1982లో ఏర్పాటు చేశారు.

తెలుగువారి గొప్పతనాన్ని చాటడానికి పార్టీని స్థాపించారు. అప్పట్లో ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించేవారు. క్రిష్ గనుక రియలిస్టిక్ మ్యానర్ లో సినిమాను తెరకెక్కిస్తే అందులో టీడీపీ.. కాంగ్రెస్ కి వ్యతిరేకమనే చూపించాలి.

కానీ ఇప్పుడు టీడీపీ పార్టీలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా క్రిష్ కాంగ్రెస్ పార్టీని నెగెటివ్ గా చూపించలేడు. మరి రాజకీయ సన్నివేశాలను తిరిగి మళ్లీ రాసుకుంటాడా..? లేక ముందు అనుకున్న స్క్రిప్ట్ నే తెరకెక్కిస్తారా..? అనే విషయంలో క్లారిటీ రావాల్సివుంది. 

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!

ఎన్టీఆర్ పిక్ వైరల్.. రిక్షా తొక్కిన బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్.. అచ్చం శ్రీదేవిలానే!

ఎన్టీఆర్‌ భార్యగా విద్యాబాలన్ గెటప్!

ఎన్టీఆర్ సినిమా అందుకే ఒప్పుకోలేదు.. కీర్తి సురేశ్ కామెంట్స్!

పిక్ టాక్: ఎన్టీఆర్ తో నందమూరి హరికృష్ణ