దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ ని ఎన్టీఆర్ 'కథానాయకుడు', ఎన్టీఆర్ 'మహానాయకుడు' పేర్లతో ప్రేక్షకుల ముందు తీసుకురానున్నారు.

జనవరి 9న మొదటి పార్ట్ ని, జనవర్ 24న రెండో పార్ట్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ 'కథానాయకుడు' అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ రెండో భాగం విడుదలలో జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి.

ఇది ఇలా ఉండగా ఇప్పుడు కథానాయకుడు కోసం గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. డిసంబర్ 16న తిరుపతిలో కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు బాలకృష్ణతో పాటు సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తోన్న విద్యాబాలన్, రానా, రకుల్ ప్రీత్ సింగ్ వంటి తారలు హాజరుకానున్నారు.

అలానే ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్నారు. ఎన్టీఆర్ 'కథానాయకుడు' సినిమాలో ఎన్టీఆర్ బాల్యం నుండి  ఆయన  కథానాయకుడిగా ఎదిగిన క్రమాన్ని చూపించనున్నారు. మహానాయకుడు కథ మొత్తం ఆయన రాజకీయ జీవితం చుట్టూ తిరగనుంది.  

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ లవ్ స్టోరీ చూపించరా..?

ఎన్టీఆర్ బయోపిక్.. సెకండ్ పార్ట్ లో స్టార్ హీరోలు!

'ఎన్టీఆర్ బయోపిక్' లో కృష్ణకుమారిగా ఆమెనే ఫైనల్

ఎన్టీఆర్ బయోపిక్ లో బాహుబలి హీరోయిన్!

బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!

'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!