దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్.. 'ఎన్టీఆర్' బయోపిక్ ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మొదటి భాగంలో ఎన్టీఆర్ బాల్యం, సినిమా జీవితం వంటి విషయాలను చూపించబోతున్నారు.

రెండో భాగం ఆయన రాజకీయ పార్టీని స్థాపించడం, రాజకీయాల్లో ఎదిగిన తీరు వంటి ఆసక్తికర విషయాలతో ఎన్టీఆర్ 'మహానాయకుడు' తెరకెక్కనుంది. అయితే రెండో భాగంలో నేటి తరం స్టార్ హీరోలను అతిథి పాత్రల్లో చూపించాలనేది చిత్రబృందం ప్లాన్.

దీనికి సంబంధించి ఇప్పటికే కొందరు హీరోలను సంప్రదించినట్లు తెలుస్తోంది. అతిథి పాత్ర పోషణ తాలూకు సందర్భం, సన్నివేశాలు అంతా కూడా సిద్ధమయ్యాయని సమాచారం.హీరోల నుండి గ్రీన్ సిగ్నల్ రావడం ఒక్కటే ఆలస్యం. అంతా అనుకున్నట్లుగా జరిగితే నేటి తరం హీరోలు ఎన్టీఆర్ బయోపిక్ లో కనిపిస్తారు.

ఒకవేళ జరగని పక్షంలో నందమూరి ఫ్యామిలీ నుండి మరో నట వారసుడి తెరంగేట్రం చేయించాలని కూడా ఆలోచిస్తున్నారు. మొదట జనవరి 24న విడుదల చేయాలనుకున్న ఈ సినిమా ఇప్పుడు ఫిబ్రవరికి వెళ్తుందని సమాచారం! 

సంబంధిత వార్తలు.. 

'ఎన్టీఆర్ బయోపిక్' లో కృష్ణకుమారిగా ఆమెనే ఫైనల్

ఎన్టీఆర్ బయోపిక్ లో బాహుబలి హీరోయిన్!

బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!

'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!

ఎన్టీఆర్ పిక్ వైరల్.. రిక్షా తొక్కిన బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్.. అచ్చం శ్రీదేవిలానే!

ఎన్టీఆర్‌ భార్యగా విద్యాబాలన్ గెటప్!

ఎన్టీఆర్ సినిమా అందుకే ఒప్పుకోలేదు.. కీర్తి సురేశ్ కామెంట్స్!

పిక్ టాక్: ఎన్టీఆర్ తో నందమూరి హరికృష్ణ