దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ ని మొత్తం నేటి తారలతో నింపేస్తున్నాడు దర్శకుడు క్రిష్. టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్లలంతా ఈ సినిమాలో కనిపించనున్నారు.

ఎన్టీఆర్ కి అప్పటి హీరోయిన్లకు మధ్య ఉన్న అనుబంధం చూపించడానికి ఈ తరంలో కొంతమంది హీరోయిన్లను బయోపిక్ లో తీసుకున్నారు దర్శకుడు. శ్రీదేవి, జయసుధ, జయప్రద వంటి హీరోయిన్ల పాత్రల కోసం రకుల్, పాయల్ రాజ్ పుత్, హన్సిక లాంటి తారలను ఎన్నుకున్నాడు.

అయితే ఈ పాత్రల్లో కనిపించే చాలా మందికి సినిమాలో డైలాగులు ఉండవట. ముఖ్యంగా జయసుధ, జయప్రద పాత్రల్లో కనిపించే హీరోయిన్లకు ఒక్క డైలాగ్ కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ ఇద్దరు హీరోయిన్లను ఒక పాటలో చూపించనున్నాడు. 'అడవి రాముడు' సినిమాలో 'ఎన్నాళ్లకెన్నాళ్ళకు' అనే పాత్రలో జయసుధ, జయప్రద ఇద్దరూ కనిపించనున్నారు.

ఈ పాటలో కొన్ని షాట్స్ మాత్రమే చూపించనున్నారు. మరి వీరిలో ఎవరు జయసుధ, ఎవరు జయప్రద అనే విషయాన్ని వాళ్లకు డైలాగ్స్ కూడా లేకుండా ఎలా చెప్పబోతున్నాడో వెండితెరపైనే చూడాలి. రకుల్ ప్రీత్ సింగ్ పోషిస్తోన్న శ్రీదేవి పాత్ర మాత్రం రెండు కీలక సన్నివేశాల్లో కనిపించనుందని తెలుస్తోంది!

సంబంధిత వార్తలు.. 

షాకిచ్చే రేటుకు 'ఎన్టీఆర్' బయోపిక్ ఆడియో రైట్స్

ఎన్టీఆర్ బయోపిక్ లో హన్సిక.. ఏ పాత్రంటే..?

ఎన్టీఆర్ బయోపిక్.. ఎన్నికల తరువాతే!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ప్రీరిలీజ్ ఫంక్షన్ కి భారీ ప్లాన్!

ఎన్టీఆర్ లవ్ స్టోరీ చూపించరా..?

ఎన్టీఆర్ బయోపిక్.. సెకండ్ పార్ట్ లో స్టార్ హీరోలు!

'ఎన్టీఆర్ బయోపిక్' లో కృష్ణకుమారిగా ఆమెనే ఫైనల్

ఎన్టీఆర్ బయోపిక్ లో బాహుబలి హీరోయిన్!

బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!

'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!