Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ పై పెథాయ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్!

దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో తెరకెక్కిస్తోన్న 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. 

Cyclone effect: Change is venue for NTR Event
Author
Hyderabad, First Published Dec 17, 2018, 12:41 PM IST

దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో తెరకెక్కిస్తోన్న 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. దర్శకుడు క్రిష్ రూపొందిస్తోన్న ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.

'కథానాయకుడు', 'మహానాయకుడు' పేర్లతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. జనవరిలో మొదటి పార్ట్ విడుదల చేస్తుండగా, ఫిబ్రవరిలో రెండో పార్ట్ విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెట్టింది చిత్రబృందం.

సినిమా నుండి కొత్త స్టిల్స్, పాటలను విడుదల చేస్తోంది. ఈ నెల 21న ఎన్టీఆర్ పుట్టిన కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఆడియో విడుదల కార్యక్రమం చేయాలని ప్లాన్ చేసింది చిత్రబృందం. ఈ మేరకు అనౌన్స్మెంట్ కూడా చేసింది. అయితే ఇప్పుడు ఈ వేడుకని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

బాలకృష్ణ స్నేహితుడు బొర్రా గాంధీ దీనికి సంబంధించి ఓ ప్రకటన చేశాడు. ''నిమ్మకూరు వేదికగా ఈ నెల 21న నిర్వహించ తలపెట్టిన ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో విడుదల కార్యక్రమాల్ పెథాయ్‌ తుఫాన్‌ కారణంగా రద్దైంది. ఈ వేడుకని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తాం'' అని వెల్లడించాడు. 

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ కి పోటీగా 'యాత్ర'.. తప్పు చేస్తున్నారా..?

బాలయ్య.. ఎన్టీఆర్ ని పిలుస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్.. చిన్న చేంజ్ ఏమిటంటే?

ఎన్టీఆర్ సినిమా సెట్ లో మోక్షజ్ఞ!

ఎన్టీఆర్ 'మహానాయకుడు' ఆలస్యానికి కారణమిదేనా..?

ఎన్టీఆర్ లో తెలుగమ్మాయి.. ట్విస్ట్ లో దర్శనమిస్తుందట?

ఎన్టీఆర్ బయోపిక్.. ఆ తారలకు నో డైలాగ్స్!

షాకిచ్చే రేటుకు 'ఎన్టీఆర్' బయోపిక్ ఆడియో రైట్స్

ఎన్టీఆర్ బయోపిక్ లో హన్సిక.. ఏ పాత్రంటే..?

ఎన్టీఆర్ బయోపిక్.. ఎన్నికల తరువాతే!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ప్రీరిలీజ్ ఫంక్షన్ కి భారీ ప్లాన్!

ఎన్టీఆర్ లవ్ స్టోరీ చూపించరా..?

ఎన్టీఆర్ బయోపిక్.. సెకండ్ పార్ట్ లో స్టార్ హీరోలు!

'ఎన్టీఆర్ బయోపిక్' లో కృష్ణకుమారిగా ఆమెనే ఫైనల్

ఎన్టీఆర్ బయోపిక్ లో బాహుబలి హీరోయిన్!

బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!

'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

Follow Us:
Download App:
  • android
  • ios