ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బాల్యం, కథానాయకుడిగా ఎదిగిన తీరుని మొదటి భాగం ఎన్టీఆర్ 'కథానాయకుడు'లో చూపించనున్నారు. ఇక ఆయన రాజకీయ ప్రస్థానాన్ని రెండో భాగం 'మహానాయకుడు'లో చూపించబోతున్నారు.

జనవరి 9న మొదటి భాగాన్ని, రెండు వారల గ్యాప్ ఇచ్చి జనవరి 24న రెండో భాగాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే రెండో భాగం వాయిదా పడుతుందనే వార్తలు చాలా రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. కానీ చిత్రబృందం దీనిపై స్పందించలేదు.

కానీ సినిమాను వాయిదా వేయడం మాత్రం ఖాయమని అంటున్నారు. రెండు భాగాల మధ్య కాస్త గ్యాప్ ఎక్కువగా ఉంటే థియేటర్స్ కొరత ఉండదని భావిస్తున్నారట  దర్శకనిర్మాతలు. ఎన్టీఆర్ బయోపిక్ ని అత్యధిక థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

కాబట్టి మొదటి భాగంతోనే అన్ని థియేటర్లు ఫుల్ అయిపోతాయి. 15 రోజుల గ్యాప్ లో రెండో పార్ట్ ని విడుదల చేస్తే.. థియేటర్లు ఎక్కువగా దొరికే ఛాన్స్ ఉండదు. అందుకే 'మహానాయకుడు' సినిమాను వాయిదా వేసి ఫిబ్రవరి మొదటివారంలో విడుదల చేయాలని అనుకుంటున్నారట.  

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ లో తెలుగమ్మాయి.. ట్విస్ట్ లో దర్శనమిస్తుందట?

ఎన్టీఆర్ బయోపిక్.. ఆ తారలకు నో డైలాగ్స్!

షాకిచ్చే రేటుకు 'ఎన్టీఆర్' బయోపిక్ ఆడియో రైట్స్

ఎన్టీఆర్ బయోపిక్ లో హన్సిక.. ఏ పాత్రంటే..?

ఎన్టీఆర్ బయోపిక్.. ఎన్నికల తరువాతే!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ప్రీరిలీజ్ ఫంక్షన్ కి భారీ ప్లాన్!

ఎన్టీఆర్ లవ్ స్టోరీ చూపించరా..?

ఎన్టీఆర్ బయోపిక్.. సెకండ్ పార్ట్ లో స్టార్ హీరోలు!

'ఎన్టీఆర్ బయోపిక్' లో కృష్ణకుమారిగా ఆమెనే ఫైనల్

ఎన్టీఆర్ బయోపిక్ లో బాహుబలి హీరోయిన్!

బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!

'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!