నిజ జీవిత కథలతో తెరకెక్కించే బయోపిక్ అంటే నిజాలను చూపించాలి. కానీ సినిమాటిక్ లిబర్టీ కోసం కొన్ని వాణిజ్యం అంశాలను జోడిస్తూ నిజాలన్నీ దాచేస్తున్నారు. ఈ మధ్య కాలంలో తెరకెక్కిన కొన్ని బయోపిక్ లు ఇలాంటి విమర్శలను ఎదుర్కొన్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా నిజాలను దాచేస్తున్నారా..? అనే సందేహాలు కలుగుతున్నాయి.

ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న బయోపిక్ లో ఎన్టీఆర్ పాజిటివ్ సైడ్ ని మాత్రమే చూపించనున్నారు. ఆయన ఇమేజ్ కి భంగం వాటిల్లే విధంగా ఉండే విషయాలన్నీ కూడా పక్కన పెట్టేశారు. ఎన్టీఆర్ వైవాహిక జీవితంలో ఓ సంఘటన జరిగిన సంగతి తెలిసిందే. బసవతారకంని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తండ్రయిన తరువాత కూడా ఎన్టీఆర్ ఓ హీరోయిన్ ని ప్రేమించారు.

ఆ విషయం ఆయన వీరాభిమానులకు కూడా తెలుసు. ఓ హీరోయిన్ తో ఆయన చాలా సన్నిహితంగా ఉండేవారు. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ ఆ సమయంలో ఎన్టీఆర్ భార్య బసవతారకం రెండో వివాహానికి అంగీకరించకపోవడం, తీవ్ర స్థాయిలో అభ్యంతరం చెప్పడంతో ఎన్టీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకోక తప్పలేదు. 

అప్పట్లో ఈ సంఘటన గురించి కథలు కథలుగా రాసేవారు. ఎన్టీఆర్ బయోపిక్ లో ఈ విషయాన్ని ప్రస్తావించాలని అనుకున్నారట. కానీ సదరు హీరోయిన్ బంధువులు దానికి ఒప్పుకోకపోవడంతో తొలగించినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ బయోపిక్.. సెకండ్ పార్ట్ లో స్టార్ హీరోలు!

'ఎన్టీఆర్ బయోపిక్' లో కృష్ణకుమారిగా ఆమెనే ఫైనల్

ఎన్టీఆర్ బయోపిక్ లో బాహుబలి హీరోయిన్!

బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!

'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!

ఎన్టీఆర్ పిక్ వైరల్.. రిక్షా తొక్కిన బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్.. అచ్చం శ్రీదేవిలానే!

ఎన్టీఆర్‌ భార్యగా విద్యాబాలన్ గెటప్!

ఎన్టీఆర్ సినిమా అందుకే ఒప్పుకోలేదు.. కీర్తి సురేశ్ కామెంట్స్!

పిక్ టాక్: ఎన్టీఆర్ తో నందమూరి హరికృష్ణ