టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ పై అంచనాలు రోజురోజుకి అమితంగా పెరిగిపోతున్నాయి. రెండు బాగాలుగా రానున్న ఈ సినిమాను క్రిష్ చాలా కష్టపడి తెరకెక్కిస్తున్నాడు. సాధారణంగా క్రిష్ ఏ సినిమా చేసిన మధ్యలో రెస్ట్ కోసం కొంత గ్యాప్ తీసుకుంటాడు. కానీ ఎన్టీఆర్ కోసం నిర్విరామంగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. 

అసలు విషయంలోకి వస్తే.. సినిమాలో ఎన్టీఆర్ నట జీవితం గురించి మొదటి భాగం కథానాయకుడులో చూపించనున్న సంగతి తెలిసిందే. ఇక దాసరి కూడా ఎన్టీఆర్ తో మంచి సినిమాలు చేశారు. ఇక ఆయన పాత్ర కోసం వివి.వినాయక్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు క్రిష్ కెవి.రెడ్డి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. 

మొత్తానికి క్రిష్ దర్శకత్వ శాఖలో పనిచేసిన వారినే వారికీ తగ్గ పాత్రలను ఇస్తున్నాడు. వివి.వినాయక్ ప్రస్తుతం నెక్స్ట్ సినిమాల కోసం కథ చర్చలతో బిజీగా ఉన్నాడు. బాలయ్య అవకాశం ఇచ్చినప్పటికీ కథతో మెప్పించలేకపోయారని టాక్ వచ్చింది. ఇక దాసరి పాత్రలో వినాయక్ ఎలా కనిపిస్తారో చూడాలి. 

 

సంబంధిత వార్తలు.. 

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!

ఎన్టీఆర్ పిక్ వైరల్.. రిక్షా తొక్కిన బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్.. అచ్చం శ్రీదేవిలానే!

ఎన్టీఆర్‌ భార్యగా విద్యాబాలన్ గెటప్!

ఎన్టీఆర్ సినిమా అందుకే ఒప్పుకోలేదు.. కీర్తి సురేశ్ కామెంట్స్!

పిక్ టాక్: ఎన్టీఆర్ తో నందమూరి హరికృష్ణ