దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఎన్టీఆర్ 'కథానాయకుడు' సినిమా షూటింగ్ పూర్తయింది.

కొంత ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలివుంది. అయితే సినిమాలో కృష్ణకి సంబంధించిన సన్నివేశాలు ఇంకా తెరకెక్కించలేదు. ఎన్టీఆర్-కృష్ణల మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇద్దరూ కలిసి కొన్ని సినిమాలలో కూడా నటించారు. మధ్యలో వీరిద్దరి మధ్య కొన్ని అభిప్రాయబేధాలు వచ్చినప్పటికీ వారి స్నేహం మాత్రం అలానే కంటిన్యూ అయింది. వారి అనుబంధాన్ని ఇప్పుడు బయోపిక్ లో చూపించబోతున్నారు. ఈ పాత్ర కోసం బాలకృష్ణ స్వయంగా మహేష్ బాబుని సంప్రదించారు.

అయితే ఇంకా మహేష్ తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. దీంతో ఎన్టీఆర్ టీమ్ మహేష్ కోసం ఎదురుచూస్తూనే ఉంది. కృష్ణ పాత్రతోనే బయోపిక్ విడుదల చేయాలని బాలకృష్ణ భావిస్తున్నాడు. మహేష్ ఒప్పుకుంటే ఓకే.. లేదంటే మాత్రం కృష్ణ పాత్ర లేకుండానే సినిమాను విడుదల చేసేస్తారని సమాచారం.   

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!

ఎన్టీఆర్ పిక్ వైరల్.. రిక్షా తొక్కిన బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్.. అచ్చం శ్రీదేవిలానే!

ఎన్టీఆర్‌ భార్యగా విద్యాబాలన్ గెటప్!

ఎన్టీఆర్ సినిమా అందుకే ఒప్పుకోలేదు.. కీర్తి సురేశ్ కామెంట్స్!

పిక్ టాక్: ఎన్టీఆర్ తో నందమూరి హరికృష్ణ