ఎన్టీఆర్ బయోపిక్ లో బాహుబలి హీరోయిన్!
భారీ అంచనాలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతున్న ఎన్టీఆర్ బయోపిక్ రేంజ్ రోజు రోజుకి పెరిగిపోతోంది. సినిమాకు సంబందించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి.
భారీ అంచనాలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతున్న ఎన్టీఆర్ బయోపిక్ రేంజ్ రోజు రోజుకి పెరిగిపోతోంది. సినిమాకు సంబందించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. 2 పార్ట్స్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటికే నటీనటులందరూ ఫిక్స్ అయ్యారు.
ఇకపోతే ప్రస్తుతం మరొక పాత్ర కోసం బాహుబలి హీరోయిన్ ను ఫైనల్ చేసినట్లు టాక్. ఎన్టీఆర్ తో అలనాటి నటి సరోజినీ దేవి ఎన్నో పాత్రలు చేసి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు సరోజినీ దేవి పాత్ర కోసం దర్శకుడు క్రిష్ అనుష్కను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఇదివరకే ఈ ఇద్దరు వేదం సినిమాకు పని చేయడంతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది గనక క్రిష్ చెబితే అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా ఉంటుందా అనే టాక్ వస్తోంది. ఇక ప్రస్తుతం దర్శకుడు కథానాయకుడు లో ఎన్టీఆర్ సినిమా కెరీర్ కు సంబందించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు.
సంబంధిత వార్తలు..
బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!
'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?
ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!
మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!
ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!
బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?
'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్
ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!
ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!
'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!
ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?
ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!
'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!
రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!
ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!
ఎన్టీఆర్ పిక్ వైరల్.. రిక్షా తొక్కిన బాలయ్య!
ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్.. అచ్చం శ్రీదేవిలానే!
ఎన్టీఆర్ భార్యగా విద్యాబాలన్ గెటప్!
ఎన్టీఆర్ సినిమా అందుకే ఒప్పుకోలేదు.. కీర్తి సురేశ్ కామెంట్స్!
పిక్ టాక్: ఎన్టీఆర్ తో నందమూరి హరికృష్ణ