ఎన్టీఆర్ బయోపిక్ జనవరిలోనే వచ్చేస్తుందనుకుంటే ఇప్పుడు ఆ సినిమాను ఎన్నికల తరువాత విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇది నందమూరి అభిమానులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

అసలు విషయంలోకి వస్తే.. ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. కథానాయకుడు, మహానాయకుడు పేర్లతో ఈ రెండు భాగాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మొదటి భాగాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయనున్నారు.

కానీ రెండో భాగం మాత్రం ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. వేసవిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పూర్తయిన తరువాతే ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువని చెప్పుకుంటున్నారు. దీనికి రాజకీయపరమైన కారణాలు ఎన్నో ఉన్నాయట.

అందుకే సినిమాను ఎన్నికల తరువాత రిలీజ్ చేస్తే మంచిదని భావిస్తున్నారు. ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని తెరపై చూడాలని ఆశ పడుతోన్న అభిమానులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రస్తుతానికి ఎన్టీఆర్ కథానాయకుడితో సరిపెట్టుకొని 'మహానాయకుడు' కోసం మరికొద్ది నెలలో ఎదురుచూడక తప్పదని అంటున్నారు!

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ప్రీరిలీజ్ ఫంక్షన్ కి భారీ ప్లాన్!

ఎన్టీఆర్ లవ్ స్టోరీ చూపించరా..?

ఎన్టీఆర్ బయోపిక్.. సెకండ్ పార్ట్ లో స్టార్ హీరోలు!

'ఎన్టీఆర్ బయోపిక్' లో కృష్ణకుమారిగా ఆమెనే ఫైనల్

ఎన్టీఆర్ బయోపిక్ లో బాహుబలి హీరోయిన్!

బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!

'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!