తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న సమయంలో విభజనపై వ్యతిరేకతని వ్యక్తం చేసే హీరోలు కమ్ రాజకీయ నాయకుల సినిమాలకు నైజాం ఏరియాలో ఇబ్బందులు తలెత్తేవి.

తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ఇప్పుడు అంతా బాగానే ఉందనుకుంటున్న తరుణంలో నందమూరి బాలకృష్ణకి సినిమాల పరంగా తెలంగాణాలో ఇబ్బందులు  తప్పేలా లేవు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ తరఫున ప్రచారం చేసే క్రమంలో బాలయ్య.. కేసీఆర్, కేటీఆర్ లను దూషిస్తూ మాట్లాడారు. వాళ్లను ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టనివ్వమని ఇష్టంవచ్చినట్లుగా కామెంట్ చేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడంతో బాలయ్యకి ఇబ్బందులు తప్పేలా లేవనిపిస్తుంది. 

'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాకి తెలంగాణాలో పన్ను రాయితీ ఇచ్చారు. కానీ ఇప్పుడు 'ఎన్టీఆర్' బయోపిక్ కి కనీసం టికెట్ రేట్లు పెంచుకునే ఛాన్స్ కానీ, ప్రీమియర్ షోలు ప్రదర్శించే అవకాశం కానీ ఇచ్చేలా లేదు తెలంగాణా ప్రభుత్వం.

టీఆర్ఎస్ నాయకుల్లో అధికారంలోకి వచ్చిన ఆనందం కంటే తెలుగుదేశం నాయకులకి గుణపాఠం నేర్పించాలనే తత్వమే ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ మాటలను బట్టి ఎన్టీఆర్ బయోపిక్ కి ఎలాంటి సహాయం అందకపోవచ్చని అనిపిస్తోంది.
  

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ పై పెథాయ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్!

ఎన్టీఆర్ కి పోటీగా 'యాత్ర'.. తప్పు చేస్తున్నారా..?

బాలయ్య.. ఎన్టీఆర్ ని పిలుస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్.. చిన్న చేంజ్ ఏమిటంటే?

ఎన్టీఆర్ సినిమా సెట్ లో మోక్షజ్ఞ!

ఎన్టీఆర్ 'మహానాయకుడు' ఆలస్యానికి కారణమిదేనా..?

ఎన్టీఆర్ లో తెలుగమ్మాయి.. ట్విస్ట్ లో దర్శనమిస్తుందట?

ఎన్టీఆర్ బయోపిక్.. ఆ తారలకు నో డైలాగ్స్!

షాకిచ్చే రేటుకు 'ఎన్టీఆర్' బయోపిక్ ఆడియో రైట్స్

ఎన్టీఆర్ బయోపిక్ లో హన్సిక.. ఏ పాత్రంటే..?

ఎన్టీఆర్ బయోపిక్.. ఎన్నికల తరువాతే!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ప్రీరిలీజ్ ఫంక్షన్ కి భారీ ప్లాన్!

ఎన్టీఆర్ లవ్ స్టోరీ చూపించరా..?

ఎన్టీఆర్ బయోపిక్.. సెకండ్ పార్ట్ లో స్టార్ హీరోలు!

'ఎన్టీఆర్ బయోపిక్' లో కృష్ణకుమారిగా ఆమెనే ఫైనల్

ఎన్టీఆర్ బయోపిక్ లో బాహుబలి హీరోయిన్!

బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!

'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!