Asianet News TeluguAsianet News Telugu

'ఎన్టీఆర్' ట్రైలర్ కి టైమ్ ఫిక్స్!

దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా 'ఎన్టీఆర్' బయోపిక్ ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాని క్రిష్ డైరెక్ట్ చేస్తున్నారు. 

ntr biopic trailer will be out today at 7pm
Author
Hyderabad, First Published Dec 21, 2018, 3:47 PM IST

దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా 'ఎన్టీఆర్' బయోపిక్ ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాని క్రిష్ డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ సినిమా ఆడియో విడుదల, ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఈరోజు హైదరాబాద్ లో మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ వేడుకకు సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు, మోహన్ బాబు, జమున, గీతాంజలి వంటి తారలతో పాటు నందమూరి కుటుంబం హాజరు కానుంది.

ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్ చేసేశారు బాలయ్య. ఈరోజు సాయంత్రం 7 గంటలకు ట్రైలర్ లాంచ్ కాబోతుంది. ఈ బయోపిక్ ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.

మొదటిభాగం 'కథానాయకుడు' వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానుండగా, రెండో భాగం 'మహానాయకుడు' ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నారు. 

 

సంబంధిత వార్తలు.. 

'ఎన్టీఆర్' ఆడియో ఫంక్షన్ కి భారీ ఏర్పాట్లు!

ఎన్టీఆర్ ఆడియో లాంచ్.. జూనియర్ వచ్చేస్తున్నాడు!

ఎన్టీఆర్ ట్రైలర్ ఇన్ సైడ్ టాక్: బాలయ్యే హైలెట్!

'ఎన్టీఆర్' బయోపిక్ పై కేసీఆర్ ఎఫెక్ట్ తప్పదా..?

ఎన్టీఆర్ పై పెథాయ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్!

ఎన్టీఆర్ కి పోటీగా 'యాత్ర'.. తప్పు చేస్తున్నారా..?

బాలయ్య.. ఎన్టీఆర్ ని పిలుస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్.. చిన్న చేంజ్ ఏమిటంటే?

ఎన్టీఆర్ సినిమా సెట్ లో మోక్షజ్ఞ!

ఎన్టీఆర్ 'మహానాయకుడు' ఆలస్యానికి కారణమిదేనా..?

ఎన్టీఆర్ లో తెలుగమ్మాయి.. ట్విస్ట్ లో దర్శనమిస్తుందట?

ఎన్టీఆర్ బయోపిక్.. ఆ తారలకు నో డైలాగ్స్!

షాకిచ్చే రేటుకు 'ఎన్టీఆర్' బయోపిక్ ఆడియో రైట్స్

ఎన్టీఆర్ బయోపిక్ లో హన్సిక.. ఏ పాత్రంటే..?

ఎన్టీఆర్ బయోపిక్.. ఎన్నికల తరువాతే!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ప్రీరిలీజ్ ఫంక్షన్ కి భారీ ప్లాన్!

ఎన్టీఆర్ లవ్ స్టోరీ చూపించరా..?

ఎన్టీఆర్ బయోపిక్.. సెకండ్ పార్ట్ లో స్టార్ హీరోలు!

'ఎన్టీఆర్ బయోపిక్' లో కృష్ణకుమారిగా ఆమెనే ఫైనల్

ఎన్టీఆర్ బయోపిక్ లో బాహుబలి హీరోయిన్!

బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!

'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

 

Follow Us:
Download App:
  • android
  • ios