Asianet News TeluguAsianet News Telugu

మీటూ ఉద్యమం హైజాక్ అయింది.. విశాల్ కామెంట్స్!

దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. తమిళ నటుడు విశాల్ ఈ ఉద్యమంపై తరచూ స్పందిస్తూనే ఉన్నాడు. ఈ ఉద్యమాన్ని అదనుగా చేసుకొని స్వార్ధబుద్ధిని చూపకూడదని, ఉద్యమాన్ని తప్పుదారి పట్టించవద్దని కోరుతూ వచ్చారు. 

MeToo movement has been hijacked by some self-interest: Vishal
Author
Hyderabad, First Published Nov 10, 2018, 2:56 PM IST

దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. తమిళ నటుడు విశాల్ ఈ ఉద్యమంపై తరచూ స్పందిస్తూనే ఉన్నాడు. ఈ ఉద్యమాన్ని అదనుగా చేసుకొని స్వార్ధబుద్ధిని చూపకూడదని, ఉద్యమాన్ని తప్పుదారి పట్టించవద్దని కోరుతూ వచ్చారు.

తమిళ పరిశ్రమలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. తాజాగా ఈ ఉద్యమంపై విశాల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ ఉద్యమం హైజాక్ అయిందని విశాల్ అంటున్నాడు. ''మీటూ ఉద్యమం హైజాక్ అయినట్లుగా అనిపిస్తుంది.

నేను మాట్లాడేది తెలుగు, తమిళ పరిశ్రమల గురించి మాత్రమే కాదు.. ఇండియాలో జరుగుతున్న మీటూ ఉద్యమం గురించి. ఆడవారకి రక్షణ అనేది చాలా ముఖ్యం. వారు పని చేస్తోన్న చోట రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ. ఇటీవల నేను కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్ లతో కలిసి పని చేశాను. సెట్ లో వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాను.

నా సినిమా షూటింగ్ లో ఆడవారి రక్షణకి పూర్తి బాధ్యత నేను వహిస్తాను. మీటూ ఉద్యమం మంచి ఉద్దేశంతో మొదలైంది. ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ ఉద్యమం ద్వారా న్యాయం జరుగుతుందని భావించాం. కానీ ఇప్పుడు ఈ ఉద్యమం హైజాక్ అవ్వడం, కొందరు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని వాడుకోవడం వలన నీరుకారి పోతుందేమోనని'' ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇవి కూడా చదవండి..

'మీటూ' వేధింపులపై పూజా హెగ్డే కామెంట్!

నాతో శారీరక సంబంధం పెట్టుకొని.. రోబో 2 నటిపై ఆరోపణలు!

స్టార్ హీరోపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

హీరో అర్జున్ పై కేసులో శ్రుతి రహస్యం బట్టబయలు!

అర్జున్ పై పోలీస్ కేసు,చిన్మయికి ప్రేరణ ఇస్తుందా

మీటూ సెగ: టాలీవుడ్ సీనియర్ హీరో పేరు బయటకు రానుందా?

సూపర్ స్టార్లంతా ఏమైపోయారు..? హీరోయిన్ ఫైర్!

సంజన క్షమాపణలు చెప్పాలి.. లేదంటే: దర్శకుడి ఫైర్!

నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. బాంబ్ పేల్చిన శ్రుతి! 

#మీటూ.. ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు: అమలాపాల్

దుస్తులు తొలగించి, ఛాతీపై క్రీమ్ రాశాడు.. నటి కామెంట్స్!

నాపై అత్యాచారయత్నం జరిగింది.. స్టార్ హీరోయిన్ తల్లి!

పక్కలోకెళ్లినప్పుడు 'మీటూ' ఏమైంది..? హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

చాలా సార్లు అర్జున్ నన్ను రక్షించాడు.. సీనియర్ నటి ఖుష్బూ!

రెహ్మాన్ పేరు వాడుకొని సింగర్స్ ని ట్రాప్ చేశారు.. రెహ్మాన్ సోదరి!

లైంగిక ఆరోపణల్లో వారి పేర్లు విని షాక్ అయ్యా.. ఏఆర్ రెహ్మాన్!

ఆ డైరెక్టర్ ని చెప్పుతో కొట్టా.. పవన్ ఐటెం గర్ల్!

సూపర్ స్టార్లే వేధిస్తారు.. హీరోయిన్ కామెంట్స్!

తండ్రిపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ పై కూతురు ఫైర్!

అసలు అర్జున్ ఆ సీనే వద్దన్నారు.. దర్శకుడి కామెంట్స్!

నా మర్మ భాగాలను చిత్రీకరించారు.. నటి ఆవేదన!

లాజిక్కే..కానీ ఈలోగా ఇమేజ్ కు డ్యామేజే కదా..!

గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు

 

Follow Us:
Download App:
  • android
  • ios