మొదట్లో టాలీవుడ్ లో హిట్ లేక బాలీవుడ్ కి వెళ్లిన పూజా హెగ్డే తిరిగి టాలీవుడ్ కి వచ్చి స్టార్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకుంది. వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఇటీవల 'అరవింద సమేత' చిత్రంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. 

తాజాగా ఈ బ్యూటీ మీటూ ఉద్యమంపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ''ఈ ఉద్యమానికి నా మద్దతు ఎప్పుడో ప్రకటించాను. ఈ ఉద్యమం కేవలం ఏ ఒక్క అమ్మాయి కోసమో కాదు.. మహిళలందరికీ సంబంధించిన విషయం. ఇప్పటికే పలువురు మహిళలు ముందుకొచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని చెబుతున్నారు.

కానీ కొందరు మాత్రం దీని గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఎప్పుడో జరిగిపోయిన విషయాల గురించి ఇప్పుడు చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అన్యాయం ఎప్పుడు జరిగినా.. నష్టం పూడ్చలేనిది. ప్రతి రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులను అరికట్టడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలి.

ముఖ్యంగా సినిమా రంగంలో ఈ రకమైన వేధింపులు దారుణంగా ఉంటున్నాయి. ఒక్కొక్కరి అనుభవాల గురించి వింటుంటే మతి పోతుంది. చాలా మంది మీకు ఇలాంటి వేధింపులు ఎదురుకాలేదా..? అని అడుగుతున్నారు. ఇప్పటివరకు అయితే నాకు ఎదురుకాలేదు. వేధింపులకు గురవుతున్న మహిళలకు నేను చేయగలిగిన సహాయం చేయడానికి ఎప్పటికీ సిద్ధమే'' అంటూ చెప్పుకొచ్చింది. 

ఇవి కూడా చదవండి..

నాతో శారీరక సంబంధం పెట్టుకొని.. రోబో 2 నటిపై ఆరోపణలు!

స్టార్ హీరోపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

హీరో అర్జున్ పై కేసులో శ్రుతి రహస్యం బట్టబయలు!

అర్జున్ పై పోలీస్ కేసు,చిన్మయికి ప్రేరణ ఇస్తుందా

మీటూ సెగ: టాలీవుడ్ సీనియర్ హీరో పేరు బయటకు రానుందా?

సూపర్ స్టార్లంతా ఏమైపోయారు..? హీరోయిన్ ఫైర్!

సంజన క్షమాపణలు చెప్పాలి.. లేదంటే: దర్శకుడి ఫైర్!

నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. బాంబ్ పేల్చిన శ్రుతి! 

#మీటూ.. ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు: అమలాపాల్

దుస్తులు తొలగించి, ఛాతీపై క్రీమ్ రాశాడు.. నటి కామెంట్స్!

నాపై అత్యాచారయత్నం జరిగింది.. స్టార్ హీరోయిన్ తల్లి!

పక్కలోకెళ్లినప్పుడు 'మీటూ' ఏమైంది..? హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

చాలా సార్లు అర్జున్ నన్ను రక్షించాడు.. సీనియర్ నటి ఖుష్బూ!

రెహ్మాన్ పేరు వాడుకొని సింగర్స్ ని ట్రాప్ చేశారు.. రెహ్మాన్ సోదరి!

లైంగిక ఆరోపణల్లో వారి పేర్లు విని షాక్ అయ్యా.. ఏఆర్ రెహ్మాన్!

ఆ డైరెక్టర్ ని చెప్పుతో కొట్టా.. పవన్ ఐటెం గర్ల్!

సూపర్ స్టార్లే వేధిస్తారు.. హీరోయిన్ కామెంట్స్!

తండ్రిపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ పై కూతురు ఫైర్!

అసలు అర్జున్ ఆ సీనే వద్దన్నారు.. దర్శకుడి కామెంట్స్!

నా మర్మ భాగాలను చిత్రీకరించారు.. నటి ఆవేదన!

లాజిక్కే..కానీ ఈలోగా ఇమేజ్ కు డ్యామేజే కదా..!

గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు