విశాఖ విమానాశ్రయంలో దాడిలో గాయపడ్డ ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయడానికి ఏపీ పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. విశాఖ అడిషనల్ డీసీపీ మహేంద్రపాత్రుడి నేతృత్వంలోని సిట్ అధికారల బృందం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జగన్‌ను కలుస్తారు.

అనంతరం దాడికి సంబంధించిన ఫిర్యాదును నమోదు చేసుకుంటారు. వైద్యుల నుంచి హెల్త్ రిపోర్ట్ వచ్చిన తర్వాత స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. అలాగే ఆయన ఆరోగ్య పరిస్థితిని అనుసరించి డిశ్చార్జ్‌పైనా వైద్యులు నిర్ణయం తీసుకోనున్నారు.

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు

ఆసుపత్రిలో కొడుకుని చూసి.. తట్టుకోలేకపోయిన వైఎస్ విజయమ్మ

ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ

జగన్‌పై దాడి: కోర్టుకు రాలేనన్న వైసీపీ అధినేత.. లాయర్‌తో మెమో

అభిమానితో జగన్ కత్తితో పొడిపించుకున్నారు: కేశినేని నాని

జగన్ పై దాడి: చంద్రబాబు వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఫైర్

రాష్ట్రాన్ని తగులబెడుతారా, శివాజీ చెప్పినట్లే జరిగింది: జగన్ మీద దాడిపై బాబు