విశాఖలో కత్తి దాడికి గురైన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిని ఆయన మాతృమూర్తి వైఎస్ విజయమ్మ పరామర్శించారు. కుమారుడిని ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోయిన ఆమె ఉద్వేగంతో కంటతడిపెట్టారు.

కోడలు భారతి, మిగిలిన కుటుంబసభ్యులు ఆమెను ఓదార్చారు. మరోవైపు జగన్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్న వైద్యులు మధ్యాహ్నానికి ఆయన్ను డిశ్ఛార్జ్ చేసే అవకాశం ఉంది. తమ అభిమాన నేతపై దాడి జరగడంతో తెలుగు రాష్ట్రాల్లోని వైసీపీ శ్రేణులు ఆస్పత్రి వద్దకు భారీగా చేరకుంటున్నాయి. దీంతో ఆస్పత్రి పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ

జగన్‌పై దాడి: కోర్టుకు రాలేనన్న వైసీపీ అధినేత.. లాయర్‌తో మెమో

అభిమానితో జగన్ కత్తితో పొడిపించుకున్నారు: కేశినేని నాని

జగన్ పై దాడి: చంద్రబాబు వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఫైర్

రాష్ట్రాన్ని తగులబెడుతారా, శివాజీ చెప్పినట్లే జరిగింది: జగన్ మీద దాడిపై బాబు

జగన్‌పై దాడి:సీఎం కాలేదని మనస్తాపం, అందుకే..: శ్రీనివాసరావు

జగన్ అభిమాని, అలా ఎందుకు చేశాడో: శ్రీనివాస్ తల్లిదండ్రులు

జగన్ మెడపై కత్తి దిగేదే, అయితే....: ప్రత్యక్షసాక్షి

ఆ విషయం తేలాల్సిందే: జగన్ మీద దాడిపై మోహన్ బాబు

జగన్‌పై వెయిటర్ దాడి: ట్విస్టిచ్చిన చంద్రబాబు