
Kavitha Comments: వీళ్ళిద్దరికీ కి ఈ బిల్డింగ్ కనిపించడం లేదా?
హైదరాబాద్‌లోని నర్సింగిలో ఆమె మాట్లాడుతూ, మూసీ నది పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అని, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నది పరివాహక ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై వెంటనే విచారణ జరిపి ప్రజలకు న్యాయం చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.