నిన్న జరిగిన 'అరవింద సమేత' సక్సెస్ మీట్ కి ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ వచ్చారు. అయితే ఆయన ఈ వేడుకకు వస్తున్నాడని తెలిసిన వెంటనే కొందరు ఔత్సాహికులు ఓ వార్తను పుట్టించారు. అదేంటంటే.. 'ఎన్టీఆర్' బయోపిక్ లో తారక్ కూడా నటిస్తున్నాడని.. ఎన్టీఆర్ కోసం బాలయ్య 'అరవింద సమేత' ఈవెంట్ కోసం రావడంతో ఎన్టీఆర్ బయోపిక్ కి తారక్ కి లింకులు పెట్టేశారు.

ఈ విషయంపై రెండు చిత్రాల పీఆర్ బృందాలకి నిన్నటి నుండి కంటిన్యూస్ గా ఫోన్లు వస్తూనే ఉన్నాయట. అసలు ఎన్టీఆర్ బయోపిక్ లో ఎవరెవరు. ఏయే పాత్రలు చేస్తున్నారనే విషయంలో ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది.

ఇందులో కొత్తగా పాత్రలేవీ లేవు.. అందులోనూ తారక్ చేయదగిన పాత్ర అసలే లేదు. అలాంటప్పుడు ఈ వార్తలు నిజమెలా అవుతాయని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ కి రావల్సినంత బజ్ వచ్చేసింది. రెండు పార్టులుగా చిత్రీకరిస్తున్నారు కాబట్టి రాబడి కూడా అదే రేంజ్ లో ఉంటుంది.

ఇప్పుడు కొత్తగా తారక్ ని సీన్ లోకి తీసుకొచ్చి క్యాష్ చేసుకునే ఆలోచన బాలయ్యకి కానీ, దర్శకుడికి కానీ లేదని అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం పని చేస్తోన్న కొందరు కీలకమైన సాంకేతిక నిపుణులు కూడా ఇదే మాట చెబుతున్నారు. సో.. ఎన్టీఆర్ లో తారక్ అనే మాటల్లో నిజం లేదని సమాచారం! 

సంబంధిత వార్త.. 

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!

ఎన్టీఆర్ పిక్ వైరల్.. రిక్షా తొక్కిన బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్.. అచ్చం శ్రీదేవిలానే!

ఎన్టీఆర్‌ భార్యగా విద్యాబాలన్ గెటప్!

ఎన్టీఆర్ సినిమా అందుకే ఒప్పుకోలేదు.. కీర్తి సురేశ్ కామెంట్స్!

పిక్ టాక్: ఎన్టీఆర్ తో నందమూరి హరికృష్ణ

నందమూరి కలయిక..వాళ్లకు మింగుడుపడటం లేదా..?

హీరోయిన్ పై బాలయ్య కవిత.. సోషల్ మీడియాలో విమర్శలు!

ఏ యాక్టర్ తో ఫోటో దిగలేదు.. కానీ వీరితో దిగా: జగపతిబాబు

తారక్, నేను చేసే సినిమాలు మరెవరూ చేయలేరు: నందమూరి బాలకృష్ణ!

బాబాయ్ కోసం తారక్ ఎమోషనల్ స్పీచ్.. @ అరవింద సమేత సక్సెస్ మీట్!

నాన్న లేని లోటుని బాబాయ్ తీర్చేశారు: కల్యాణ్ రామ్!

బాలయ్య చేతుల మీదుగా తారక్ కి షీల్డ్!

అరవింద సక్సెస్ మీట్ లో బాలయ్య.. ఇప్పుడే ఎందుకు వస్తున్నట్టు?