Asianet News TeluguAsianet News Telugu

'RRR' రికార్డ్.. రూ.132 కోట్ల డీల్!

దక్షిణాది అగ్ర దర్శకుల్లో ఒకరైన ఎస్.ఎస్.రాజమౌళి 'బాహుబలి' సినిమా తరువాత రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా 'RRR' సినిమా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తోన్న ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది.

Rajamouli RRR movie Breaks The Record
Author
Hyderabad, First Published Jan 22, 2019, 3:14 PM IST

దక్షిణాది అగ్ర దర్శకుల్లో ఒకరైన ఎస్.ఎస్.రాజమౌళి 'బాహుబలి' సినిమా తరువాత రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా 'RRR' సినిమా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తోన్న ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది.

ఈ సినిమా హక్కుల కోసం ఇప్పటినుండే పోటీపడుతున్నారు బయ్యర్లు. అంతగా ఈ సినిమాకు మార్కెట్ లో డిమాండ్ పెరిగిపోయింది. తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం ప్రయత్నిస్తోన్న ఛానెల్ రూ.132 కోట్లను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. 

రజినీకాంత్ నటించిన '2.0' సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు అన్ని భాషలకు కలిపి రూ. 108 కోట్లకు అమ్ముడు కాగా.. ఇప్పుడు ఆ రికార్డ్ ని 'RRR' సినిమా బ్రేక్ చేస్తుందనే చెప్పాలి. ఇండియా మొత్తంగా క్రేజ్ ఉన్న ఓ ఛానెల్ యాజమాన్యం ఈ సినిమా హక్కుల కోసం ప్రయత్నిస్తోంది. 

అన్ని భాషలకు కలిపి డిజిటల్, శాటిలైట్ హక్కుల కోసం రూ.132 కోట్లుఆఫర్ చేసిందట. డీల్ నచ్చడంతో నిర్మాత కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. సౌత్ సినిమాలకు సంబంధించి ఇది పెద్ద రికార్డ్ గా నిలవడం ఖాయం. ఈ ఏడాదిలోనే సినిమా షూటింగ్ ని పూర్తి చేసి వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి..

చరణ్ - తారక్.. సిద్ధమా?

చరణ్, ఎన్టీఆర్ లకు విముక్తి ఎప్పుడంటే..?

'RRR':సంక్రాంతికి రాజమౌళి హీరోయిన్లు!

'RRR': పూర్వజన్మలో స్నేహితులు.. మరి ఇప్పుడు..?

'RRR'లో అతిథిరావు హైదరి..?

'RRR'లో రామ్ చరణ్ పెట్టుబడి..?

షాకింగ్: 'RRR'స్క్రిప్ట్ పూర్తి కాలేదా..?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’: హీరోయిన్స్ ఫైనల్!ఆ లక్కీ స్టార్స్ ఎవరంటే...

#RRR ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్.. మీరు సిద్ధమా?: రాజమౌళి

'RRR'లో ఎన్టీఆర్ లుక్.. ఇదొక ఫేక్ స్టోరీ!

రాజమౌళి 'RRR'కి బ్రేక్ ఇచ్చేశారు.. కారణమేమిటంటే..?

RRR ఫోటో లీక్: షాకిస్తున్న ఎన్టీఆర్.. నిజమేనా?

రాజమౌళికి అస్వస్థత.. 'RRR' షూటింగ్ కి బ్రేక్!

RRR బిజినెస్: అప్పుడే 500 కోట్లా?

RRR బాలీవుడ్ డీల్.. ఆమెకు అవకాశం ఇవ్వాల్సిందేనా?

'RRR' ఫస్ట్ డే షూటింగ్.. ఉపాసన స్పెషల్ ట్వీట్!

#RRR: మరోసారి జక్కన్న ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పుతాడా?

'కత్తిసాము'తో చెమటలు కక్కుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్

హీరోయిన్లకు నిద్ర పట్టకుండా చేస్తోన్న రాజమౌళి!

RRR: రాజమౌళి ఆ రైటర్ ను తీసుకోవడానికి కారణమిదే!

'RRR' కోసం ఎవరిని తీసుకోబోతున్నారంటే..?

RRR లాంచ్ పిక్స్: అలాంటి ఫ్యాన్స్ కు చెంపపెట్టు లాంటిది!

'RRR' టెక్నీషియన్లపై క్లారిటీ..!

ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

 

Follow Us:
Download App:
  • android
  • ios